View

అసతోమ సద్గమయ.. మోటివేషలనల్ సినిమా!

Thursday,April26th,2018, 03:47 PM

అసతోమ సద్గమయ... ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ గ్రంధి ఫిలసాఫికల్ & ఆధ్యాత్మికం మీద ఇంకా ఫిలిమ్స్ తీయడానికి ఆశక్తి చూపిస్తున్నారు. అతను డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ & ఫిల్మ్ మేకింగ్ విద్యను రామానాయుడు స్టూడియోస్ లో పూర్తి చేశారు. ఇతను జీ.ఎం.ర్ అధినేత జీ.ఎమ్.ఆర్ కుటుంబంకి దగ్గర వ్యక్తి. భారతదేశంలో ఎందరో గురువులు తో హిమాలయన్ మాస్టర్స్ తో కూడా ప్రయాణం చేసి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొని, భవిష్యత్తులో ఆధ్యాత్మికతకి తను నూతన నాంది పలుకుతాడాని శ్రీవిధ్యానంద నాద గారు తెలియచేశారు. భవిష్యత్ లో మోటివేషనల్ సినిమాలు, ఆధ్యాత్మిక డాక్యుమెంట్రి లు తీయాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగానే అసతోమ సద్గమయ తెర మీద ఉన్నది. ఇందులో యశ్వంత్ తన నటనా సామర్థ్యం చూపించుకొని ఆ పాత్రకి సార్ధకం చేసాడు. అది చూసిన అందరూ అతనిని పొగిడారు. సినిమాలో పాత్రలకు సరిపోయే విధంగా మనుషుల్ని తీసుకున్న కారణంతో ఛానెల్స్ నుంచి మంచి అభిప్రాయం ఎర్పడింది. అలాగే ప్రియాంక & రాజశేఖర్ గారు, లహరి ఎంతో చక్కగా వారి సామర్ధ్యం చూపించుకున్నారు. ఈ చిత్రం స్వరూపనందసరస్వతి, మరియు శ్రీనివాసనంద స్వామి పీఠం అధ్యక్షులు శ్రీనివాసనంద స్వామి వారి చేతుల మీదగా ఆవిష్కరించబడినది.


అసతోమ సద్గమయా.. ఇది ఒక మొటివేషలనల్ సినిమా దీనిని ఫిల్మ్ మంత్రవారు సమర్పిస్తున్నారు. ఈ సినిమా మొత్తం ఒక వ్యక్తి క్రుంగిపోతూ ఉంటాడు. దర్శకుడు ఆ పాత్రను తన దృష్టితో ఆ వ్యక్తి తాలూక అంతర్ బాధను తెలియ చేస్తాడు. ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడతాడు అనేది దర్శకుడు మనకి చూపిస్తారు. ఈ సినిమాలో దర్శకుడు భగవత్ గీత మరియు కర్మ ఫలితం ఎలా ఉంటుంది అనేది తెర పైన చూపించారు. అతని ప్రతి డైలాగ్స్ లో శ్రీ కృష్ణుని పాత్రలో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు.


దర్శకుడు ముఖ్య ఉదేశం... ప్రేక్షకులకు ఈ రోజులో జనం ఎంత తొందరగా డిప్రెషన్ అయిపోతున్నారూ ఆ కోపంలో ఉక్రోషంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో సమాజాన్నికి చూపించడమే. సినిమాలో ముఖ్య పాత్రకి ఉద్యోగం లేక తన జీవితంలో నరక యాతన అనుభవిస్తాడు. ఆఖరికి శ్రీ కృష్ణుని నిందిస్తాడు. సినిమా ముఖ్య పాత్ర ఐన శ్రీ కృష్ణ అంతర్ శబ్దంతో మొదలవుతుంది. అతను ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు తన గురించి లోకానికి చాటి చెప్పుకుందామా అని. కానీ ప్రతి సారి తనకి అపజయమే ఎదురవుతుంది. శ్రీకృషుడు ఇచ్చిన వరాలను ఉపయోగించుకొని తను జీవితంలో తన కలల్ని నెరవేర్చుకున్నాడా లేదా అసలు శ్రీకృష్డుడు ఏమి సందేశం ఇవ్వాలనుకున్నాడు అనేది కథ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !