View

అదనపు హంగులతో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'

Thursday,May03rd,2018, 10:18 AM

ఈ స‌మ్మ‌ర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, మలయాళం, తమిళంలోనూ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. భాషకు సంబంధించిన ఎక్క‌డా ఏ సమస్యలు తలెత్తకుండా ఎక్స్ ఎల్ సినిమాస్ సరికొత్త ప్రయోగం చేసింది. మొట్ట మొదటి సారిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ఈ కొత్త అనుభ‌వాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తుంది. ఈ సరికొత్త అప్లికేషన్ ను బ్రాజ్మా ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేతలు దీప్తి ప్రసాద్, కునాల్ ప్రసాద్ రూపొందించారు.


దీనికి సంబంధించిన వివరాల్ని ఎక్స్ ఎల్ సినిమా ఆప్ ఫౌండర్ కునాల్ ప్రసాద్ మాట్లాడుతూ.... ఎక్స్ ఎల్ సినిమా యాప్ అనేది సినిమా అభిమానులకు సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని గర్వంగా చెప్పగలం. ఓ భాషలో సినిమా చూస్తున్నప్పుడు... మరొక భాషలో ఆడియో వినాలనుకుంటే ఎక్స్ ఎల్ సినిమా యాప్ ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. ఇప్పుడీ ప్రయోగాన్ని అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందించనున్నాం. ఉదాహరణకు... మీరు చెన్నైలో తెలుగు వెర్షన్ నా పేరు సూర్య చిత్రం చూస్తున్నప్పుడు.... మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎక్స్ ఎల్ సినిమా యాప్ ఓపెన్ చేసి నా పేరు సూర్య ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియో టికెట్ ద్వారా తమిళం భాషను ఎంచుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే తమిళంలో మీరు సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మీ కళ్ల ముందు ఉన్న తెరమీద తెలుగు సినిమా ప్రదర్శిస్తున్నప్పటికీ... మీరు పెట్టుకున్న హెడ్ ఫోన్స్ నుంచి తమిళం డైలాగ్స్ వస్తుంటాయి. సో... మీరు తమిళంలోనే సినిమా చూస్తున్నట్టు లెక్క. ఇలా చూడటానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. కేవలం యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని రిజిష్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్, హెడ్ ఫోన్స్ తప్పనిసరి. పెద్దగా ఛార్జింగ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆడియో సింక్రనైజేషన్ లో ఎలాంటి లోపాలు లేకుండా దీన్ని తీర్చిదిద్దాం. సో.. రియల్ టైంలో ఆడియో సింక్రనైజ్ అవుతుంది. ఇలాంటి అప్లికేష‌న్ పాన్ సౌత్ ఇండియాలో హై రేంజి బిజినెస్ వున్న హీరో అల్లు అర్జున్ లాంటి స్పాన్ వున్న హీరోల‌కి వాడితేనే దీని విలువ తెలుస్తుంద‌ని .. అందుకు ఇలాంటి అవ‌కాశాన్ని మాకు అందించిన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, నిర్మాత‌లు నాగ‌బాబు గారు, ల‌గ‌డ‌పాటి శ్రీథ‌ర్ గారు, బ‌న్ని వాసు గారికి మా ప్ర‌త్యేఖ థ‌న్య‌వాదాలు.. అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !