filmybuzz

View

అందుకే తారామణి టైటిల్ పెట్టారు - ట్రైలర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ మారుతి

Monday,May07th,2018, 04:49 AM

తమిళంలో తారామణి పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్స్ కి అద్భుతమైన స్పందన లభించింది. తమిళంలో రూపొందిన రియల్ స్టోరీ ట్రెండ్ ని సెట్ చేసింది. అలాంటి తారామణి చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.


అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగులో జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తుంది.


ఈ సంద‌ర్భంగా నిర్మాత మల్టీడైమన్ష‌న్ వాసు మాట్లాడుతూ - త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్స్ ఈ సినిమాను పబ్లిసిటీ చేశారు. తెలుగులో కూడా సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని నిర్మాత వెంక‌టేశ్‌గారికి, గుడ్ సినిమా శ్రీనివాస్‌కి మంచి పేరు, డ‌బ్బులు తేవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


రచయిత డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - త‌మిళంలో సినిమా చూడ‌గానే బాగా న‌చ్చింది. ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తే బావుంటుంద‌ని అనుకున్నాను. నేను అనుకున్న‌ట్లుగానే డి.వెంక‌టేశ్‌గారు సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ సాధిస్తుంది అన్నారు.


చిత్ర నిర్మాత డి.వెంక‌టేశ్ మాట్లాడుతూ - త‌మిళంలో విడుద‌లైన ఈ సినిమా వివేకం, విఐపి 2 సినిమాలతో పాటు పెద్ద స‌క్సెస్‌ను సాధించింది. ప్ర‌స్తుతం యువ‌త ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేలో అందిస్తూ రూపొందిన చిత్ర‌మిది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసే సినిమా ఇది. త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంది అన్నారు.


నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - తారామ‌ణి సినిమా ట్రైల‌ర్ చూడ‌గానే అర్జున్ రెడ్డి సినిమాలోని సిన్సియ‌ర్ మేకింగ్ క‌న‌ప‌డింది. అర్జున్ రెడ్డి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను ఈ సినిమా కూడా సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. డి.వెంక‌టేశ్‌గారితో క‌లిసి మారుతిగారు, శ్రీనివాస్‌గారు తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్నారు. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ సాధిస్తుంద‌న‌డంలో సందేహం లేదు అన్నారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ - చెన్నైలోని రైల్వేస్టేష‌న్ ఏరియా పేరే తారామ‌ణి. అందుకే తెలుగులోనూ ఈ చిత్రానికి తారామణి అనే పేరు పెట్టారు. తెలుగుకు కూడా ఈ పేరు బాగా సెట్ అయ్యింది. ఈ సినిమా రీసెంట్‌గా చూశాను. చూడ‌గానే ఈరోజుల్లో స్టైల్లో అంటే ట్రెండ్‌కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్న‌ట్లు అనిపించింది. సెన్సిబుల్‌గా, వ‌ల్గారిటీ లేకుండా, లిమిట్స్‌ను క్రాస్ చేయ‌కుండా చేసిన సినిమా ఇది. నాకు న‌చ్చ‌డంతో నేను, శ్రీనివాస్‌గారు క‌లిసి తెలుగులో త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !