View

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,May10th,2018, 04:30 PM

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న 9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బాబా టెంపుల్ లో ప్రారంభమైంది. నాగుగవర ఈ చిత్రానికి దర్శకుడు. వసంత్ సమీర్, సెహర్ హీరొ హీరొయిన్లుగా , శ్రీహర్ష, రవివర్మ ముఖ్య పాత్రలొ నటిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ నివ్వగా, దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చెశారు. సినీయర్ దర్శకులు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.


నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మా ‌బ్యానర్ లొ ఇది 9వ చిత్రం. జర్నలిస్ట్ వినాయక రావు గారి ద్వారా దర్శకుడు నాగు పరిచయమమయ్యాడు. తను విలువైన క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ది బెస్ట్ కాంబొ లొ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. బిచ్చగాడు,డి16 తరహాలొనె విభిన్నమైన చిత్రమిది. ఈ టీమ్ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నానన్నారు.


దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, వినాయకరావు గారి ద్వారా ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్ లొ ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. ఈ నెల 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు.


అజయ్ కుమార్ మాట్లాడుతూ .. మిత్రులు చదలవాడ శ్రీనివాసరావు గారు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చెస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్తదనం తో వస్తొన్న ఈ టీమ్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నానన్నారు.


ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. పెద్ద రేంజ్ సినిమాలు చెసె స్థాయి ఉన్నా, కొత్త కాన్సెప్ట్ లను , టాలెంట్ ను ఎంకరేజ్ చెయాలని చదలవాడ శ్రీనివాసరావుగారు‌ ఈ సినిమా చేస్తున్నారు . నాగు దర్శకుడిగా సక్సెస్ కొడతాడన్నారు.


హీరొ వసంత్ సమీర్ మాట్లాడుతూ.. అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు. మా టీమ్ కు విజయం లభిస్తుందని అశిస్తున్నానన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలొ సెహర్ , రవి వర్మ, శ్రీహర్ష, శ్రావణ్ భరద్వాజ్ తదితరలు పాల్గొన్నారు


వసంత్ సమీర్(తొలి పరిచయం), సెహర్(తొలి పరిచ) , రవి‌వర్మ, శ్రీ హర్ష, జబర్దస్త్ రాం ప్రసాద్ , రఘుబాబు, ,కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్: అనీ, కాస్టూమ్స్: టి.ఎస్‌.రావు, కాస్టూమ్స్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన- దర్శకత్వం:నాగు గవర.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !