View

అందమైన ప్రేమకథా చిత్రం 'కాశి'

Tuesday,May15th,2018, 07:05 AM

విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపాటి తెలుగులో విడుదల చెస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో మే 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

 

ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దస్పల్లా హోటల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ , చాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్ , చదలవాడ శ్రీనివాసరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


రామసత్యనారాయణ మాట్లాడుతూ... విజయ్ ఆంటోని సినిమా అంటే కథా బలం ఉంటుంది.కాశి ట్రైలర్స్, పాటలు చూస్తుంటే ప్రామిసింగ్ మూవీలా అన్పిస్తొంది. సినిమా హిట్ అవ్వాలన్నారు.


మధు మాట్లాడుతూ... విజయ్ ఆంటోనీ సినిమాలు డిఫరెంట్ జోనర్. కృత్తిక గారు తపన ఉన్న డైరక్టర్. ఆల్ ది బెస్ట్ టూ ఎంటైర్ టీమ్ అన్నారు.


అమృత మాట్లాడుతూ... రెండు భాషల్లొ విడుదలవుతోన్న ఈ సినిమాలొ‌అవకాశం రావటం ఆనందంగా ఉందన్నారు.


సునయన మాట్లాడుతూ... విజయ్ గారు నా తొలి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు హీరోగా ఆయన నటించిన చిత్రంలొ నేను హీరొయిన్ గా నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. కాశి బ్యూటిఫుల్ ప్రేమకధాచిత్రమన్నారు.


కిరణ్ మాట్లాడుతూ... మ్యూజిషియన్ గా, హీరోగా విజయ్ మరిన్ని సక్సెస్ లు సాధించాలన్నారు.


సి.కల్యాణ్ మాట్లాడుతూ... కాశి సినిమా చూశాను. మంచి కాన్సెప్ట్. బాష్యశ్రీ మాటలు చాలా బాగున్నాయి. విజయ్ ఆంటోని ఎఫర్ట్ కన్పించింది. కృత్తిక గొప్ప ప్యామిలీ నుంచి వచ్చి ఈ సినిమా చెశారు. ప్రేక్షకులకు మంచి ఫీల్ కల్గించె సినిమా కాశి. బిచ్చగాడు తరహాలొ సెంటిమెంట్ తో పాటు థ్రిల్ ను కాశి అందిస్తుందన్నారు. విజయ్ ఆంటోనీ స్టైయిట్ సినిమా చెస్తారన్నారు.


భాష్యశ్రీ మాట్లాడుతూ... విజయ్ ఆంటోనీ గారు నాలుగు డిఫరెంట్ షేడ్స్ లొ నటించారు. ప్రతి ఫ్రేమ్ ను కృత్తిక గారు అందంగా మలిచారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నా మీద నమ్మకం ఉంచిన విజయ్ ఆంటోనీ గారికి ధన్యవాదాలు అన్నారు.


ప్రద్యుమ్న మాట్లాడుతూ... గ్రేట్ ప్యాషినెట్ ఆల్ రౌండర్ విజయ్ ఆంటోనీ . ఈ సినిమా విడుదల చెయటం‌ గౌరవంగా భావిస్తున్నాము.


గణేష్ మాట్లాడుతూ... విజయ్ ఆంటోనీ గారి సినిమా అంటే స్పెషల్. కాశి ప్రేక్షకుల ను ఆకట్టుకుంటుంది అన్నారు.


దర్శకురాలు కృత్తిక మాట్లాడుతూ... ఉమెన్ డైరక్టర్స్ కు సినిమా అవకాశం రావటం చాలా కష్టం. నా మీద నమ్మకం ఉంచి విజయ్ ఆంటోనీ అవకాశమిచ్చారు. కాశి అందరికి నచ్చుతుందని ఆసిస్తున్నానన్నారు.


చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... విజయ్ ఆంటొని ది రిసివబుల్ ఫేస్."కాశి" విజయ్ ఆంటోనీ కి సక్సెస్ ఇవ్వాలి. మరిన్ని చిత్రాలు తెలుగులో చేయాలన్నారు.


విజయ్ ఆంటోని మాట్లాడుతూ... కాశి నా గత చిత్రాలతో పొలిస్తే ప్రత్యేక మైనది. క్రెడిట్ దర్శకురాలు కృత్తికాదే. నా కెరీర్ కు ప్రధాన బలం బాష్యశ్రీ. తన సపోర్ట్ కు దన్యవాదాలు. మంచి సినిమాలను మరిన్ని తీసుకురావటానికి ,తెలుగుసినిమా చెయటానికి ప్రయత్నిస్తానన్నారు.


విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, మధు, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: లారెన్స్ కిషోర్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.మురళీకృష్ణ, పాటలు-మాటలు: భాష్య శ్రీ నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి, కథ-దర్శకత్వం: కృత్తిక ఉదయనిధి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !