View

మెగాఫోన్ పట్టుకుంటున్న సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్.. జూలియాస్ ఐస్ రీమేక్!

Monday,May21st,2018, 09:32 AM

న‌రుడా ఓ న‌రుడా ఏమి కోరిక అంటూ అల‌నాటి అందాల ముద్దుగుమ్మ రంభ, నంద‌మూరి బాల‌కృష్ణ తో ఆడిపాడిన పాట తెలుగు సినిమా వున్నంత‌కాలం గుర్తుండిపోయేలా చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.. అంతేకాదు ఏ విధ‌మైన టెక్నాలాజి లేన‌ప్పుడు మ‌రుగుజ్జులుగా చూపించిన ఘ‌న‌త ఆ చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్ కే చెందుతుంది. నట‌సింహం బాల‌కృష్ణ కెరీర్ లో మెద‌టి స్టానంలో బైర‌వ‌ద్వీపం వుంటుంది. అలాగే ప్రెజెంట్‌, ఫాస్ట్‌, ఫ్య‌చ‌ర్ టైమ్స్ కి ఓ మిష‌న్ ద్వారా ఆరోజుల్లోనే ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్ళిన చిత్రం ఆదిత్యా 369. ఈ చిత్రానికే కాకుండా తెల‌గులో అనేక చిత్రాల‌కి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన అంద‌రివాడు, లారెన్స్ హీరోగా చేసిన స్టైల్ చిత్రాల‌తో పాటు దాదాపు తెలుగులో 25 చిత్రాలకి త‌న కెమెరా పనిత‌నాన్ని చూపించారు. కేవ‌లం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో ఇప్ప‌టికి ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించిన చిత్రాల్లో క్లాసిక్ గా నిల‌బ‌డిని చిత్రం తాళ్, మ‌రియు ప‌ర‌దేశ్ చిత్రాల‌కు ఫిలింఫేర్ అవార్డుల్ని గెలుచుకున్నారు. అప్నే యువ‌రాజ్‌, వెల్‌క‌మ్ బ్యాక్ లాంటి చిత్రాలకి కూడా ఆయ‌న పనిచేశారు.. చేసిన ప్ర‌తిచిత్రం అద్బుత‌మైన విజువ‌ల్స్ తో 10 సంవ‌త్స‌రాలు ముందుగా టెక్నాల‌జి ఊహించి చూపించిన‌ ఇండియన్ ఓన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ క‌బీర్ లాల్‌...


స్పానిష్ లో 20 మినియ‌న్స్ క‌లెక్ష‌న్స్ తో క్రిటిక్స్ ని సైతం ఆశ్య‌ర్య‌ప‌రిచిన జూలియాస్ ఐస్ చిత్రానికి సంబంధించిన ఆల్ ఇండియా రైట్స్ ని క‌బీర్‌లాల్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్నియు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా తెలుగు, త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. క‌థ విష‌యానికోస్తే త‌న క‌వ‌ల సోద‌రిని చంపిన దుండ‌గుల‌ను క‌నుగొనే ఓ అమ్మాయి క‌థే ఈ సినిమా. మిస్ట‌రీని చేదిస్తున్న క్ర‌మంలో ఆమె త‌న కంటి చూపును క్ర‌మంగా కోల్పోతూ ఉంటుంది. యూర‌ప్‌లో విడుద‌లైన ఈ చిత్రం హ్యూజ్ హిట్ అయ్యింది. గ్యుల్లేర్మో డేల్ టోరో స‌మ‌ర్ప‌ణ‌లో యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై నిర్మిత‌మైన ఈ థ్రిల్ల‌ర్ రొటేన్ టోమాటోస్‌లో 91 శాతం రేటింగ్‌ను పొందింది. ఈ సినిమాను కన్న‌డం, మ‌రాఠీ, మల‌యాళ భాషల్లో కూడా రీమేక్ చేయ‌బోతున్నారు.


ప్ర‌ముఖ కెమెరామెన్ క‌బీర్‌లాల్ మాట్లాడుతూ.. స్పానిష్ లో సూప‌ర్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన జూలియ‌స్ ఐస్ చిత్రాన్ని ఇండియా వైడ్ రీమెక్ రైట్స్ తీసుకున్నాము. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. తెల‌గు, త‌మిళ భాష‌ల్లో నిర్మిస్తున్నాము. ఇది పూర్తిగా వుమెన్ ఒరియంటెడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌టం తో ఈ పాత్ర‌కు స‌రితూగే హీరోయిన్స్ కోసం చూస్తున్నాము. సౌత్ లో లేడి సూప‌ర్‌స్టార్ వున్నారు క‌నుక వారిని సంప్ర‌దిస్తాము. ఈ చిత్రం టెక్నిక‌ల్ గా హ‌లీవుడ్ చిత్రాల‌కు ఏమాత్రం తీసుపోకుండా వుంటుంద‌నేది సందేహం లేదు. 2019 లోనే ఈ చిత్రనిర్మాణాన్ని ప్రారంభించి విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. త్వ‌ర‌లో ఈ చిత్రం లో చేయ‌బోయ్ హీరోయిన్ ని ఎనౌన్స్ చేస్తాము. అతి త్వ‌ర‌లో మిగ‌తా వివ‌రాలు తెలియ‌జేస్తాము.. అని అన్నారుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !