filmybuzz

View

కథలోంచి వచ్చిన టైటిల్ 'లా' (లవ్ అండ్ వార్) - కమల్ కామరాజ్

Monday,May21st,2018, 01:14 PM

సమాజంలో ప్రతి మనిషి కి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవిచడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవి 'లా'.. 'లవ్ అండ్ వార్' అనేది ఉపశీర్షిక. పూర్తి స్థాయి క్రైం మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ షూటింగంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.


హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ - హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ దర్శకుడు గగన్ గోపాల్ చాలా డిటైల్డ్ గా కథ చెప్పాడు. అతను కథను చెప్పిన తీరే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇది పూర్తి స్థాయి క్రైం థ్రిల్లర్ . కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. ‘లా’ అనే టైటిల్ కూడా కథలోంచే వచ్చింది. సినిమా కథనం చాలా సీరియస్ గా సాగుతుంది. ఈ టైటిల్ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను మన జీవితాల్లో బాగా వినిపించే పదం కాబట్టి ఈజీగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనిపించింది. ఈ సినిమాను విజయవాడలో ఎక్కువ బాగం షూట్ చేసాము. అదే చాలా ప్రెష్ ఫీల్ ను తెచ్చింది. ఇందులో ఒక టఫ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. నిర్మాతలు శివ, రమేష్ లు కొత్త వారైనా డైరెక్టర్ కి టీం కి చాలా బాగా సపోర్ట్ చేసారు అన్నారు.


మౌర్యాణి మాట్లాడుతూ - తెలుగు లో నేను చేస్తున్న ఏడో సినిమా ఇది. దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా డిటైల్డ్ గా నా క్యారెక్టర్ ని చెప్పారు. ఫెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ వున్న పాత్ర కు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఆనందం కలిగింది. తెలుగు లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సినిమా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వాతావరణంలో సినిమా షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రఫర్ అమర్ కుమార్ అందించిన సహాకారం ఎప్పటికీ మరిచిపోను. ప్రొడ్యూసర్స్ కి, దర్శకుడు గగన్ గోపాల్ కి థ్యాంక్స్ . కమల్ గారితో వర్క్ చేయడం ఇదే మొదటిసారి అయినా చాలా కో ఆపరేటివ్ గా ఉన్నారు. ఏదో తెలియని విషయం తెలుస్తూ ఉంటుంది కమల్ కామరాజు గారితో మాట్లాడుతుంటే.. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు.


దర్శకుడు గగన్ గోపాల్ ముల్క మాట్లాడుతూ - మంచి ట్వస్ట్ లతో ఆద్యంతం ఉత్కంఠత రేపెత్తే కథనాలతో ‘లా’ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. నా మీద నమ్మకంతో ఈ కథ ఇంత బాగా రావడానికి నిర్మాతలు అందించిన సపోర్ట్ కి థ్యాంక్స్. సత్య కశ్యప్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి ప్రధానం బలంగా మారింది. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా నిర్మాతలు సినిమా పై, నాపై నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు..సహాకరించిన టీం అందరికీ ధన్యవాదాలు అన్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న‘లా’ మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ , రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.


లా( లవ్ అండ్ వార్)
ఆర్టిస్ట్స్ :
1. కమల్ కామరాజ్
2. మౌర్యాణి
3.పూజా రామచంద్రన్
4.మంజు భార్గవి
5. ఛత్రపతి శేఖర్
6. రవి మల్లేడి
7. క్రిష్ఱమూర్తి
8. వానపల్లి పెద్దిరాజు
9.నవనీత్
10.అవంతిక
టెక్నిషియన్స్:
1.లిరిక్స్: పూర్ణశర్మ, కరణాకర్
2.ఆర్ట్ : రమేష్
3. కొరియోగ్రఫి: రాజ్ పైడి
4.ఫైట్స్: డ్రాగెన్ ప్రకాశ్
5.ఎడిటింగ్: ఎస్. ఎస్. సుంకర
6.కెమెరామెన్: పి. అమర్ కుమార్
7. మ్యూజిక్: సత్య కశ్యప్
సహానిర్మాత : మద్దిపాటి శివ, నిర్మాత : రమేష్ బాబు మున్నా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: గగన్ గోపాల్ ముల్క



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !