View

ఇంతియాజ్ అలీతో చేతులు కలిపిన రిలయన్స్!

Wednesday,May30th,2018, 09:49 AM

ప్ర‌తిభ ఎక్క‌డున్నా చేతులు క‌ల‌ప‌డం రిల‌య‌న్స్ కు ఆది నుంచీ ఉన్న అల‌వాటు. తాజాగా అలాంటి గొప్ప విష‌యానికి ఇంకోసారి శుభారంభం ప‌లికింది రిల‌య‌న్స్ సంస్థ‌. హిందీ, తెలుగు, మ‌రాఠీ, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బెంగాలీలో దాదాపు 300ల‌కి పైగా సినిమాల‌ను నిర్మించి, పంపిణీ చేసి, విడుద‌ల చేసిన ఘ‌న‌త రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ది అనే విష‌యం తెలిసిందే. ఈ నిర్మాణ‌ సంస్థ భార‌త‌దేశం గ‌ర్వించే సినిమా రూప‌క‌ర్త‌ల్లో ఒక‌రైన ఇంతియాజ్ అలీతో చేతులు క‌లిపింది. 50:50 జాయింట్ వెంచ‌ర్‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా విండో సీట్ ఫిల్మ్స్ ఎల్ ఎల్ పిని మొద‌లుపెట్టింది. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కు సంబంధించి ఐదో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్య ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఇది.


రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఇదివ‌ర‌కే ఫాంట‌మ్ ఫిల్మ్స్ (అనురాగ్ క‌శ్య‌ప్‌, మ‌ధు మంతెన‌, వికాస్ బాహ‌ల్‌, విక్ర‌మాదిత్య మోత్వాని), రోహిత్ శెట్టి పిక్చ‌ర్జ్ ఎల్ ఎల్ పి, ప్లాన్ సి స్టూడియోస్ (నీర‌జ్ పాండే), వై నాట్ స్టూడియోస్ (ఎస్‌.శ‌శికాంత్‌)తో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్యాలున్న విష‌యం విదిత‌మే.


సోచా నా నుంచి మొన్న మొన్న‌టి జ‌బ్ వి మెట్‌, ల‌వ్ ఆజ్ క‌ల్‌, రాక్‌స్టార్‌, త‌మాషా, హైవే, జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ వంటి చిత్రాల‌తో ఇంతియాజ్ అలీ సినీ గోయ‌ర్స్ అంద‌రికీ సుప‌రిచితులే. ఈ సృజ‌నాత్మ‌క‌, వ్యాపారాత్మ‌క క‌ల‌యిక వ‌ల్ల అటు ఇంతియాజ్‌లోని సృజ‌న‌, ఇటు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్లోబ‌ల్ మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూష‌న్ కేప‌బిలిటీస్ క‌లిసి అత్యుత్త‌మ ప్రాజెక్ట్ లు రూపొందిస్తాయి అని విండో సీట్ ఫిల్మ్స్, ఎల్ ఎల్‌పి, కంపెనీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.


రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైస్ ఛైర్మ‌న్ అమితాబ్ జున్ జున్ వాలా మాట్లాడుతూ - ఇంతియాజ్‌తో భాగ‌స్వామ్యం కుదిరినందుకు ఆనందంగా ఉంది. నాణ్య‌త గ‌ల చిత్రాల‌ను, ఆద్యంతం వినోదాత్మ‌క‌మైన, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే చిత్రాల‌ను తీస్తామ‌ని తెలియ‌జేస్తున్నాం అని చెప్పారు.


ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ - విండో సీట్ ఫిల్మ్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కి ఒకేర‌క‌మైన ఆలోచ‌న‌లున్నాయి. కంటెంట్ విష‌యంలో ఇద్ద‌రి ఆలోచ‌న‌ల‌కు మ‌ధ్య సారూప్య‌త ఉంది. అందుకే ఇరువురం క‌లిసి ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేయాల‌నుకుంటున్నాం అని అన్నారు.


గ‌తేడాది రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి వ‌చ్చిన‌ రోహిత్ శెట్టి గోల్‌మాల్ 3 సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఈ సంస్థ నుంచి సూప‌ర్‌స్టార్స్‌ హృతిక్ రోష‌న్‌, ర‌ణ్‌వీర్ సింగ్ చిత్రాలున్నాయి.


Reliance Entertainment Collaborates With Director Imitiaz Ali


Reliance Entertainment has been pioneering in encouraging and collaborating with the creative talent from all over India. The organisation produced, distributed and released more than 300 films till date in various languages including Hindi, Telugu, Tamil, Kannada, Malayalam, Bengali, Marathi. Reliance Entertainment has come forward to collaborate with the most popular and new age creative filmmaker, Imtiaz Ali. With a 50:50 partnership with the filmmaker,

Reliance Entertainments started a joint venture, Window Seat Films LLP. This is one of the most interesting creative collaborations by Reliance Entertainments.


Already, Reliance Entertainments has creative and formidable partnerships with Phantom Films (Anurag Kashyap, Madhu Manthena, Vikas Bhel, Vikramaditya Motwani), Rohit Shetty Pictures LLP (Rohit Shetty), Plan C Studios (Neeraj Pandey), Y NOT Studios (S. Sashikanth).


Imtiaz Ali is a highly famous new age filmmaker with the films like Socha Naa Tha, Jab We Met, Rockstar, Highway, Tamasha and Jab Harry Met Sejal. " With this highly creative and business oriented combination, we will promise you that the creative innovation of Imtiaz Ali and Global Marketing, Distribution Capabilities of Reliance Entertainment will be bringing out memorable films in future," read an official statement from Window Seat Films, LLP


Amitabh Jhunjhunwala, Chairman of Reliance Entertainments said, "We are happy to be associating with a creative person like Imtiaz Ali. We promise everyone that this combination will bring you more entertaining films with values and also with a global standard in every aspect of filmmaking that can be watched by every one in the theater."


Imtiaz Ali said, "Window Seat Films and Reliance Entertainment have similar ideas for the future of the filmmaking and entertainment industry. So, we decided to collaborate together and we wish to entertain people for a long time."
Reliance Entertainments delivered a huge hit, Golmaal 4 last year and this year, they have films at various production stages with Superstars like Hrithik Roshan and Ranveer Singh.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !