View

నేను రాసుకున్న పోలీసాఫీసర్ పాత్రకు నాగార్జున పూర్తి న్యాయం చేసాడు - రాంగోపాల్ వర్మ

Thursday,May31st,2018, 03:39 PM

కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్`. కంపెనీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంభందించి మాట్లాడడానికి హీరో నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ మైరా సరీన్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా...


హీరోయిన్ మైరా స‌రీన్ మాట్లాడుతూ...
"నాగార్జున‌గారితో, రామ్‌గోపాల్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ఆడియన్స్ నా పాత్రను చూసి ఎంజాయ్ చేస్తారు. ఆఫీసర్ సినిమాలో నా రోల్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పదలుచుకోలేదు. వర్మ గారితో వర్క్ చెయ్యడం అద్భుత‌మైన ఎక్స్‌పీరియెన్స్‌. ఆఫీసర్ సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తోందని నమ్ముతున్నాను" అన్నారు.


అక్కినేని నాగార్జున మాట్లాడుతూ...
"ఆఫీస‌ర్ క‌థ వర్మ నాకు చెప్పిన‌ప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. కానీ వర్మ ఈ చేస్తున్నప్పుడు మధ్యలో వేరే సినిమా అవకాశం వచ్చిందని వెళ్ళొలిపోతాడేమో అని భయం వేసింది. మళ్ళీ 4 నెలల తరువాత వచ్చి అదే కథ చెప్పి... తప్పకుండా చిత్త శుద్ధితో ఈ సినిమా చేస్తానని చెప్పడం జరిగింది. వర్మ చెప్పింది చెప్పినట్లు ఈ సినిమా తీసి చూపించాడు. నేను ఈ సినిమాపై పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నాను. శివ విడుదల తరువాత అందరు ముఖ్యంగా సౌండ్ గురించి మాట్లాడారు. ఆఫీసర్ సినిమా విడుదల తరువాత కూడా సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటారని నమ్ముతున్నాను. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల గుండెను తాకేలా ఉంటుంది" అన్నారు.


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...
ఆఫీసర్ సినిమాలో నాగార్జున పాత్ర కొత్తగా ఉండబోతోంది. శివ సినిమా తరువాత నేను పూర్తీ స్థాయిలో హీరో ఎలివేషన్ సినిమాను ఆఫీసర్ సినిమాతో చెయ్యడం జరిగింది. క్రిమిన‌ల్స్ నుండి సోసైటీని కాపాడ‌టం పోలీస్ ఆఫీస‌ర్స్ వృత్తి. ముంబైలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ చెప్పిన పాయింట్‌ను ఆధారంగా ఆఫీసర్ కథను రాసుకోవడం జరిగింది. రిస్క్ తీసుకునేవాడే హీరో. నేను రాసుకున్న పోలీస్ ఆఫీసర్ పాత్రకు నాగార్జున పూర్తిగా న్యాయం చేశాడు. నాగార్జున పెర్‌పార్మెన్స్‌లోని క‌న్‌సిస్‌టెన్సీ.. ఎక్స్‌ప్రెష‌న్‌లో ప్రాణం పోశాడు. నేను రాసుకున్న పాత్ర నాగార్జున రూపంలో ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. ఇంత ఇంటెన్క్షన్ తో నటించినందుకు నాగార్జున‌కి కృతజ్ఞతలు చెప్తున్నాను. సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చెయ్యబోతోతోందని నమ్ముతున్నాను" అన్నారు.


Nagarjuna and Ram Gopal varma have joined hands after 28 long years for their latest cop drama, Officer.
The movie is gearing up for a grand slam release on June 1st and the expectations on the action thriller are really high, owing to the humongous craze around the deadly combination of Nag and RGV which delivered a resounding hit in the form of Siva. Speaking at the press event, Nagarjuna said that this movie is a sincere effort from Ram Gopal Varma who took utmost care about the script of the movie and was confident about the film right from the beginning. Nag added that the sound designing for the film is really peculiar and will offer a never before experience for the audience.


The director, Ram Gopal Varma said that the film has shaped up really well and he could execute what was on paper before the start of movie. He further said that the movie unit is confident about the result of the movie as they loved the final output.


The lady leas, Myra Sareen revealed that it was absolute pressure working with the likes of RGV and Nagarjuna for her debut movie in Tollywood. She added that she loves every bit of her experience while shooting for this intense drama.


Well, there is not much time left for the release. The movie-goers are really eager to watch an intense cop drama that is showing immense potential.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !