filmybuzz

View

ప్రిన్స్ ముఖ్య అతిథిగా తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ సిల్వ‌ర్‌ జూబ్లి వేడుక‌లు!

Saturday,June02nd,2018, 02:18 PM

తెలుగు సినిమా 24 క్రాఫ్ట్స్ లో ముఖ్య‌మైన విభాగాల్లో తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ఒక‌టి.. ఈ యూనియ‌న్ ఈ సంవ‌త్సంరం తో 25 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంటుంది. ఈ సంద‌ర్బంగా యూనియ‌న్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రి మ‌రియు ఈసి మెంబ‌ర్స్ అంద‌రూ క‌ల‌సి సిల్వ‌ర్ జూబ్లి ఫంక్ష‌న్ ని క‌లిసిక‌ట్టుగా జూన్ 10 న గ్రాండ్ గా అన్న‌పూర్థా స్టూడియోలొ జ‌ర‌ప‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇటీవ‌లే భ‌ర‌త్ అనే నేను లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం తో త‌న స్టామినాని మ‌రోక్క‌సారి బాక్సాఫీస్ వ‌ద్ద ప్రూవ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రిలో వున్న హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల తో పాటు 24 క్రాఫ్ట్స్ లో వున్న వారంతా హ‌జ‌ర‌వుతారు. అయితే ఈ సంద‌ర్బంగా క్రేజి డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ చేతుల మీదుగా ఈ ఫంక్ష‌న్ కి సంబందించి క‌ర్ట‌న్ రైజ‌ర్ మ‌రియు థీమ్ సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ డ‌బ్బింగ్ క‌ళాకారిణి రోజా ర‌మ‌ణి గారు, పప్పు గారు, చంద్రిక గారు, ప్ర‌సాద్ గారు త‌దిత‌ర డ‌బ్బింగ్ క‌ళాకారులు హ‌జ‌రయ్యారు...


ద‌ర్శ‌కులు కొర‌టాల శివ మాట్లాడుతూ... సినిమా ఇండ‌స్ట్రిలొ క‌నిపంచ‌కుండా న‌టించే అద్య‌త క‌ళాకారులు మన డ‌బ్బింగ్ క‌ళాకారులు.. వారు లేకుంటే ఏ సినిమా ఇండ‌స్ట్రి కూడా లేదు. నా చిన్న‌ప్పుడు వీరి గురించి తెలియ‌దు కాని కొన్ని రొజుల‌కి సాయికుమార్ గారి వాయిస్‌, రొజా ర‌మ‌ణి గారి వాయిస్ లు తెలుసు.. ఇండ‌స్ట్రి కి వ‌చ్చాక తెలిసింది వీరి విలువ‌. ఈ రోజు ఈ కార్య‌క్ర‌మానికి నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా వుంది. అయితే శ‌బ్దాల‌య లో ప‌ప్పు ఈ కార్య‌క్ర‌మం గురించి గ‌త సంవ‌త్స‌ర కాలంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఆయ‌న మ‌హేష్ బాబు ని అడ‌గ‌మని చెప్పాడు. అడిగిన వెంటనే మ‌హేష్ బాబు గారు వ‌స్తాను అన్నారు. జూన్ 10 గ్రాండ్ చేస్తున్న సిల్వ‌ర్ జూబ్లి ఫంక్ష‌న్ కి మ‌హేష్ బాబు గారు వ‌స్తున్నారు. అని అన్నారు.


ప్ర‌ముఖ న‌టి, డబ్బింగ్ క‌థాకారిణి రొజా ర‌మ‌ణి గారు మాట్లాడుతూ.. నా సిని జీవితం మెద‌ల‌య్యి ఈ సంవ‌త్స‌రానికి 50 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి.. నా డ‌బ్బింగ్ యూనియ‌న్ స్టార్ట‌య్యి 25 సంవ‌త్సారాల‌య్యింది. ఇప్ప‌డు ఇలా నా కుటుంబం అంతా క‌ల‌సి 24 క్రాఫ్ట్ లో మెద‌టి గా సిల్వ‌ర్ జూబ్లి ఫంక్ష‌న్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ కార్య‌క్ర‌మానికి మా కృష్ణ గారి అబ్బాయి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ముఖ్యఅతిథిగా రావ‌టం చాలా ఆనందం గా వుంది. అలాగే మా క‌ర్ట‌న్ రైజ‌ర్ లాంచ్ కి విచ్చేసిన కొర‌టాల శివ గారు చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రేయాస్ మీడియా వారు చేస్తున్నారు. మా ప‌ప్పు అంద‌రిని క‌లుపుకుంటూ వెళ్ళి ఈ ఫంక్ష‌న్ జూన్ 10 న గ్రాండ్ గా చేస్తున్నాడు.. అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !