filmybuzz

View

సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న '2 స్టేట్స్'

Saturday,June02nd,2018, 02:23 PM

లక్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ , ప్రొడక్షన్స్ no.1 గా రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌` (వర్కింగ్ టైటిల్ ). చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ కుంచం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎంఎల్‌వి స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ కోల్‌క‌త్తాలో ఏక‌ధాటిగా 15 రోజులు జ‌రిగింది.


ఈ షెడ్యూల్ పూర్త‌యిన సంద‌ర్భంగా ... నిర్మాత ఎంఎల్‌వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) మాట్లాడుతూ - ఏప్రిల్ నుండి `2 స్టేట్స్` చిత్రీక‌ర‌ణ‌ను అనుకున్న ప్లానింగ్‌లో చ‌క్క‌గా చేస్తున్నాం. హైద‌రాబాద్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఇటీవ‌ల‌ కోల్‌క‌త్తాలో సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. శేష్‌, శివాని, భాగ్య‌శ్రీ, ర‌జిత్ క‌పూర్‌, లిజి, ఆదిత్య మీన‌న్ కాంబినేష‌న్‌లో కీల‌క‌మైన టాకీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. ర‌షెస్ చూశాం. సినిమా చాలా బాగా వ‌స్తోంది. ఈ నెల 7 నుంచి మూడో షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తాం. డైరెక్ట‌ర్ వెంక‌ట్ గారు సినిమాను ఆద్యంతం చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. బ్యూటీఫుల్, క్యూట్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అడివిశేష్‌, శివాని పెయిర్ క‌నువిందు చేస్తుంది అన్నారు.


ద‌ర్శ‌కుడు వెంక‌ట్ రెడ్డి కుంచం మాట్లాడుతూ -  ఫ‌స్ట్ షెడ్యూల్ అనుకున్న ప్లానింగ్‌లో పూర్త‌య్యింది. కోల్‌క‌త్తాలో సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. 15 రోజుల పాటు నిర్విరామంగా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. `2 స్టేట్స్` న‌వ‌ల చ‌దువుతున్నంత‌సేపు పాఠ‌కుడు ఎంత‌గా ఆస్వాదిస్తాడో, మా సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడు రెట్టింపుగా ఆస్వాదిస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.


అడివిశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, ర‌జ‌త్ క‌పూర్‌, భాగ్య‌శ్రీ, ప్రియా చౌద‌రి, లిజి, ఆదిత్య మీన‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, హేమ‌, ఉత్తేజ్ త‌దితరులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్‌, సినిమాటోగ్ర‌పీ: షానియ‌ల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత‌: ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌ (సత్తిబాబు), ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రెడ్డి కుంచం.


'2 States' done with Kolkata schedule

 

 

'2 States', starring Adivi Sesh and Shivani Rajasekhar in lead roles, is directed by debutant Venkat Kuncham. The rom-com, an adaptation of Chetan Bhagat's novel '2 States: The Story Of My Marriage', is produced by MLV Sathyanarayana (Sattibabu) on Lakshya Productions (Production No. 1).


The makers are happy that the film's second schedule has been successfully wrapped up. "We shot the schedule, which involved the lead pair, Bhagya Sree, Rajat Kapoor, Liji and Aditya Menon, in Kolkata at a stretch for 15 days. The shooting has been going on as planned since April first week. The first schedule was canned in Hyderabad," the producer says.


What about the next schedule? "Starting June 7, the third one will be shot in Hyderabad. Director Venkat is doing a great job in making '2 States' a thorough entertainer. It's a beautiful, cute, romantic love story," the producer adds.


"We are very happy with the progress. Just as the novel '2 States' was enjoyable and gripping, so also will our film be," director Venkat says, exuding confidence.


CAST:
Adivi Sesh, Shivani Rajasekhar, Rajat Kapoor, Bhagya Sree, Priya Chowdary, Lissy, Adithya Menon, Priyadarshi, Rahul Ramakrishna, Vidyullekha Raman, Hema, and Uttej.
CREW:
Music is by Anup Rubens. Cinematography is by Shaneil Deo. MS Kumar is the Executive Producer. Produced by MLV Satyanarayana (Sathi Babu), Directed by Venkat Kuncham.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !