View

7 రోజుల్లో 12 కోట్లు.. ఇది అభిమన్యుడు క్రేజ్ - నిర్మాత హరి

Friday,June08th,2018, 01:17 PM

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.


ఈ ఘన విజయంపై నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ - ''కేవలం 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది మా 'అభిమన్యుడు'. రెండోవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 261 థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు దర్శకులు పి.ఎస్‌. మిత్రన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నిజ జీవితంలో విశాల్‌ వ్యక్తిత్వానికి దగ్గరగా ఈ చిత్రంలోని హీరో పాత్ర వుండడంతో విశాల్‌ చాలా నేచురల్‌గా చేసిన పెర్‌ఫార్మెన్స్‌ సినిమాని పెద్ద రేంజ్‌కు తీసుకెళ్ళింది. వరస విజయాలతో ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంటున్న సమంత ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. అలాగే యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పోషించిన నెగిటివ్‌ రోల్‌ చిత్రానికి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది. యువన్‌ శంకర్‌ రాజా రీరికార్డింగ్‌ ఆడియన్స్‌కి చాలా థ్రిల్‌ ఇచ్చింది. అన్ని విధాలుగా సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వుందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగినందువలనే 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. రెండోవారం కూడా అన్నీ ఫుల్స్‌ మీద రన్‌ అవడం చాలా ఆనందంగా వుంది. మా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్‌కి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన విశాల్‌గారికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.


Abhimanyudu 7 Days Boxoffice Report


'Abhimanyudu' starring Mass Hero Vishal, Hat-trick Heroine Samantha, Action King Arjun in lead roles released last week is going strong with superb collections and terrific talk across all centers. Young Producer G.Hari Produced this film under Vishal Film Factory and Hari Venkateswara Pictures banners Presented by M.Purushottaman.


Speaking about the grand success of the film Producer Gujjalapudi Hari says, " 'Abhimanyudu' stands as Biggest Blockbuster in Vishal's career by collecting more than 12 crores in 7 days. The film is running with house-full collections in its second week in 261 theatres across AP & Telangana. The audience is impressed with the core point of the film which deals with the cyber crimes nowadays. Director PS Mithran has narrated this point quite engagingly. As Vishal's character in this film resembles his true nature, He performed his character very naturally which helped the film to a great extent. Samantha who is scoring successive successes and being lauded by the audience for her roles added more value to the film. Action Hero Arjun's intense performance as villain made the film more gripping. Yuvan Shankar Raja's re-recording thrills audience. All these factors made Audience to experience this extraordinary thriller. That's why the film has collected more than 12 crores in 7 days. Very happy that film is running with houseful crowd across all centers. I thank Vishal garu & audiences for giving such a big hit to our 'Hari Venkateswara Pictures'.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !