filmybuzz

View

గెడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రీ విష్ణు.. కొత్త సినిమా ఆరంభం!

Friday,June22nd,2018, 09:59 AM

"రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్", "కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్" బ్యానర్సపై "శ్రీ ఓం సినిమా" సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా నారా రోహిత్ క్లాప్ కొట్టడం జరిగింది.


ఈ సందర్బంగా దర్శకుడు విజయ్ ఎల్ మాట్లాడుతూ - అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ చిత్రాల తరువాత ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం చేస్తూ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. జులైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - విజయ్ గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.


నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ - డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. సినిమాను త్వరగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. కథ చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఒక మంచి సినిమాను అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - ఆరెన్ మీడియా వర్క్స్ లో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ విజయ్ గారితో వర్క్ చెయ్యడం పాజిటివ్ గా ఉంటుంది. మంచి కథ బలం ఉన్న సినిమాకు వర్క్ చెయ్యడం ఆనందంగా ఉంది అన్నారు.


నటీనటులు:
శ్రీవిష్ణు, రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు.


సాంకేతిక నిపుణులు:
బ్యానర్స్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్
ప్రెజెంట్స్: శ్రీ ఓం సినిమా
రచనా, దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్
నిర్మాత: రిజ్వాన్
సహా నిర్మాతలు: ఖుర్షీద్ (ఖుషి), అచ్చుత్ రామారావు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మనోజ్ మావిల్ల
లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గడ్డపు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వినయ్ మాండ్ల
మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి: సిద్
ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల
ఆర్ట్ డైరెక్టర్: మురళి కొండేటి

 

 

Sree Vishnu New Look Impress Everyone


Promising hero Sree Vishnu’s new film under the direction of Krishna Vijay L of ‘Asura’ fame is formally launched at Ramanaidu studios on Friday. Minister Talasani Srinivas Yadav and hero Nara Rohith have graced the launch event as chief guests.


Minister Talasani switched on the camera while hero Rohith clapped the board for the first scene shot on hero Sree Vishnu. The makers of the film are planning to commence the shooting from July and release by the end of this year.


Speaking on the occasion, hero Sree Vishnu said he is happy to be working with director Krishna Vijay and conveyed his best wishes to the entire team.


Suresh Bobbili will be composing music for this film and he added that the content of the film is quite strong and director Krishna Vijay is a positive person.


Cast:
Sree Vishnu, Rohini, Raghu Babu, Achut Rama Rao, AS Ravikumar Chowdary (director), Ajay Ghosh, Ravi Varma and others
Crew:
Banners: Rizwan Entertainments, Krishna Vijay L Productions
Presents: Shri Om Cinema
Story and direction: Krishna Vijay L
Producers: Rizwan
Co-producers: Khursheed, Achut Rama Rao
Executive Producer: Manoj Mavilla
Line Producer: Sandeep Gaddapu
Creative Producer: Vinay Mandlaa
Music: Suresh Bobbili
Cinematography: Sid
Editor: Dharmendra Kakarla
Art Director: Murali KondetiAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !