filmybuzz

View

ఆది సాయికుమార్ లవ్ స్టోరీ లో సురభి!

Saturday,June23rd,2018, 10:39 AM

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో పి. ఆర్.వర్మ ప్రెజెంట్స్ లో చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించబడుతోంది. ఆది సాయికుమార్ సరసన సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటిసారి వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. రావ్ రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


నటీనటులు:
ఆది
సురభి
రావు రమేష్
రాధికా
అజయ్
మిర్చి కిరణ్
ప్రియా
రాజీవ్ కనకాల
టెక్నీషియన్స్:
కెమెరామెన్: సాంబ బీమావరపు
మ్యూజిక్: అరుణ్ చిలువేరు
ఎడిటర్: ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: టి.రాజ్ కుమార్
ఫైట్ మాస్టర్: రియల్ సతీష్
డైలాగ్స్: సురేంద్ర కృష్ణ
ప్రజెంట్స్: ఆర్.పీ. వర్మ
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు.
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు.నడికట్ల


Aadi and Surbhi for a romantic entertainer


Young hero Aadi will soon feature in a romantic entertainer to be directed by Srinivasa Naidu Nadikatla. The formal announcement is made by the makers of the film and here are the other details.


Actress Surbhi is going to pair with Aadi in this yet-to-be titled movie. This is their first combination and both Aadi and Surbhi make a wonderful pair. Actors Rao Ramesh, Radhika, Ajay, Priya and Rajeev Kanakala will be seen in key supporting roles.


The regular shooting of the film will begin from July and it will be shot in some beautiful locations being a love story. Also the makers are planning to wrap up the shooting in a quick succession.


RP Varma is going to present this untitled movie while Chintalapudi Srinivas and Chavali Ramanjaneyulu will be jointly producing it under Sri Hanuman Movie Makers banner.


Cast:
Aadi, Surbhi, Rao Ramesh, Radhika, Ajay, Priya and Rajeev Kanakala
Crew:
Story, screenplay, dialogues and direction: Srinivasa Naidu Nadikatla
Presented by RP Varma
Producers: Chintalapudi Srinivas, Chavali Ramanjaneyulu
Banner: Sri Hanuman Movie MakersAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !