filmybuzz

View

కథను నమ్మి 'పంతం' చేసాను - గోపీచంద్

Monday,June25th,2018, 02:36 PM

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. ఫ‌ర్ ఎ కాస్‌.. ఉప శీర్షిక‌. ఈ సినిమా జూలై 5న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో...


హీరో గోపీచంద్ మాట్లాడుతూ - మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సురేంద‌ర్ రెడ్డిగారికి థాంక్స్‌. నేను ఏదైతే క‌థ‌ను న‌మ్మి సినిమా చేశానో.. అది రేపు నిజం కానుంది. సినిమా చేయ‌డానికి ముందు `క‌థ బాగా చెప్పావ్‌.. అలాగే తీస్తావా` అని చ‌క్ర‌వ‌ర్తిని క‌థ చెప్పిన రోజున అడిగాను. త‌ను అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని అన్నాడు. అన్న‌ట్లుగానే సినిమాను అద్భుతంగా చేశాడు. ప్ర‌సాద్ మూరెళ్ళ‌, ర‌మేశ్‌రెడ్డిగారి నుండి ఈ క‌థ నాకు వ‌చ్చింది. మా నాన్న‌గారు చేసిన సినిమాల త‌రహాలో సినిమా చేయాల‌న‌కుంటున్న త‌రుణంలో నా 25వ సినిమాకు అలాంటి క‌థ కుద‌రడం ఆనందంగా ఉంది. నా 25వ సినిమాను మంచి సోష‌ల్ కాజ్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ మూవీగా చేశాను. పాట‌లు, టీజ‌ర్‌కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. ట్రైల‌ర్‌తో పాటు సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.
సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - పంతం.. ఫ‌ర్ ఎ కాజ్‌.. అనే యాప్ట్ టైటిల్‌గా ట్రైల‌ర్ చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌న‌ని చెప్ప‌క‌నే చెబుతున్నాయి. సామాజిక స‌మ‌స్య‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. అలా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించిన సినిమాల‌న్నీ పెద్ద స‌క్సెస్‌ల‌య్యాయి. రాధామోహ‌న్‌గారు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ప్ర‌సాద్ మూరెళ్ల‌గారి అద్భుత‌మైన విజువ‌ల్స్ సినిమా ఎంత క్వాలిటీగా ఉండ‌బోతుందో చెబుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు అని తెలిపారు.


కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో ఏడో సినిమా. గోపీచంద్‌గారి ప్రెస్టీజియ‌స్ 25వ సినిమా. నాకు అవ‌కాశం ఇచ్చిన గోపీచంద్‌గారికి థాంక్స్‌. చ‌క్ర‌వ‌ర్తిగారు కొత్త డైరెక్ట‌ర్ క‌దా.. ఎలా పిక్చ‌రైజ్ చేస్తారోన‌ని చిన్న డౌట్ ఉండేది. కానీ ఆయ‌న‌తో మూడు నాలుగు డిస్క‌ష‌న్స్ చేసిన త‌ర్వాత చాలా న‌మ్మ‌కం క‌లిగింది. సినిమాను చాలా గొప్ప‌గా తెర‌కెక్కించారు. ప్ర‌సాద్‌గారు మంచి విజువ‌ల్స్ చేశారు. మెహ‌రీన్ ఐదో సినిమా ఇది. త‌ను న‌టించిన సినిమాల‌న్నీ విజ‌య‌వంత‌మైయాయి. ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను. జూలై 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం అన్నారు.


డైరెక్ట‌ర్ కె.చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ - టీజ‌ర్‌, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం అన్నారు.


మెహ‌రీన్ మాట్లాడుతూ - సినిమాపై అంద‌రం చాలా పాజిటివ్‌గా ఉన్నాం. జూలై 5న విడుద‌ల కాబోయే సినిమా పెద్ద హిట్ అవుతుద‌నే కాన్ఫిడెన్స్ ఉంది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !