filmybuzz

View

నాయకుడు పాత్రలో బెనర్జీ.. దండును తయారు చేస్తాడట!

Saturday,June30th,2018, 05:18 AM

దండుపాళ్యం-4 విడుదలకు ముస్తాబవుతోంది. దండుపాళ్యం సిరీస్ లో తొలి చిత్రాల విజయాలు దండుపాళ్యం-4 పై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు వ్యాపార వర్గాలలోనూ ఆసక్తిని మరింత పెంచేలా చేశాయి. సుమ రంగనాధన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా వెంకట్ మూవీస్ పతాకంపై కె.టి.నాయక్ దర్శకత్వంలో నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


దండు ను తయారు చేసే నాయకుడి పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ'
ఈ చిత్రంలో దండు ను తయారు చేసే నాయకుడి గా ప్రధాన పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ' నటిస్తున్నారు. ఇప్పటికే తాను ఈ చిత్రం లో పోషిస్తున్న పాత్ర షూటింగ్ పూర్తయిందని, నటుడిగా తనకిదో వైవిధ్యమైన పాత్ర అని బెనర్జీ తెలిపారు. గత చిత్రాలకన్నా భిన్నంగా 'దండుపాళ్యం-4' రూపొందుతోందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రం లో తమ దండు చేసే పోరాటాలు,తన పాత్ర తో సహా, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రం లోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. మంచి విజన్ వున్న దర్శకుడు కె.టి.నాయక్ . నిర్మాత వెంకట్ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పతాక సన్నివేశాలు ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి. నిస్సందేహంగా ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర ప్రశంసలకు గురవుతుందని ఆయన తెలిపారు.


ఈ చిత్రానికి 'దండుపాళ్యం' మొదటి,రెండు,మూడు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందుతోంది. ఇందులో ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటిస్తున్నారు.. ఈ చిత్ర కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిందని దర్శకుడు చెప్పారు. 40 మంది గ్యాంగ్ లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథకరచనతోనే ఈ సినిమా రూపొందుతోందని ఆయన వివరించారు. వైవిధ్యమైన పాత్రలను వెండితెరపై పోషించి తన ప్రతిభను చాటుకున్న సుమన్ రంగనాథన్ 'దండుపాళ్యం-4'లోనూ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు.పాత్ర నచ్చడం, కథలోని వైవిధ్యం తనకెంతగానో నచ్చాయని, సుమా రంగనాథన్ చెబుతున్నారు.


దండుపాళ్యం 4 : 5 భాషల్లో విడుదల
దాదాపు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది, సెప్టెంబర్ లో దండుపాళ్యం-4' ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత వెంకట్ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, బెల్గామ్, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఎన్నో సరికొత్త ప్రదేశాలలో ఈ చిత్రం లోని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కెమెరామన్ గిరి ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ అన్నారు నిర్మాత. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని నిర్మాత కె.టి. నాయక్ ప్లాన్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు.


చిత్రం లోని ప్రధాన తారాగణం: సుమన్ రంగనాధ్, బెనర్జీ, రాక్ లైన్ సుభాకర్, రామ్ దుర్గ, జీవ సిమన్, స్నేహ, రిచా శాస్త్రి , సంజీవ్, విఠల్, అరుణ్ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్ సోము, స్నేహ.
కెమెరా: ఆర్.గిరి, సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, ఎడిటర్: బాబు.ఎ. శ్రీ వాత్సవ్,ప్రీతి మోహన్, సాహిత్యం: భువనచంద్ర, నృత్యాలు: హరికృష్ణ.
నిర్మాణ సంస్థ: వెంకట్ మూవీస్
దర్శకత్వం: కె.టి.నాయక్
నిర్మాత: వెంకట్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !