filmybuzz

View

దేవదాస్ గా రాబోతున్న నాగ్, నాని!

Thursday,July05th,2018, 02:59 PM

నాగార్జున & నాని మల్టిస్టార్టర్ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు 'దేవదాస్' టైటిల్ ను ఖరారు చేసారు. టైటిల్ పోస్టర్ లో గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోడ్డింగ్ దర్శనమివ్వబోతున్నాయి. దర్శక నిర్మాతలు పోస్టర్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. నేటి తరం యువతకు నచ్చే విధంగా సినిమా ఉండబోతోంది.


శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర నిర్మాణం చివారిదశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ మరియు సి.ధర్మరాజు సమర్పణలో అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా శ్రీధర్ రాఘవేంద్రన్, సత్యానంద్, సాయిమాధవ్ బుర్రా, భూపతి రాజా గారికి నిర్మాత అశ్వినీదత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


నటీనటులు:
అక్కినేని నాగార్జున, నాని, రస్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, సీనియర్ నరేష్,రావ్ రమేష్,అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్,సత్య.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: వైజయంతి మూవీస్
నిర్మాత: అశ్విని దత్
డైరెక్టర్: శ్రీరామ్ ఆదిత్య
కెమెరామెన్: శందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: మనిశర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
డైలాగ్స్: వెంకట్ డి పతి
కొరియోగ్రఫీ: బృంద, ప్రేమ్ రక్షిత్, శేఖర్ మాస్టర్
చీఫ్ కో.డైరెక్టర్: సదాశివ రావ్
ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్
పి. ఆర్.ఓ: వంశీ - శేఖర్


Nagarjuna, Nani Titled as ‘Devadas’


The title of heroes Nagarjuna Akkineni and Nani's crazy multi-starrer flick is announced as ‘Devadas.’ This title needs no introduction as it and the title poster is with gun, bullets and a charitable hospital's letter head. That's what quite interesting as it is completely contrast to the title we might expect. Overall, this 'Devadas' gives impression of new age drama unlike the old one.


Director Sriram Adittya is wielding the megaphone for this flick while Aakanksha Singh and Rashmika Mandanna are playing the female lead roles.


Touted to be an out and out comedy entertainer, Mani Sharma is composing music. The shooting of the film is in progress and in final stages. Produced by Ashwini Dutt under Vyjayanthi Movies banner and C Dharmaraju Presents. On this occasion, producer Ashwini Dutt has specially thanked Sreedhar Raghavan, Satyanand, Sai Madhav Burra and Bhupathi Raja


Cast:
Nagarjuna Akkineni Nani, Rashmika Mandanna, Aakansha Singh, Senior Naresh, Bahubali Prabhakar, Rao Ramesh, Vennela Kishore, Avasarala Srinivas, Satya
Technical Department:
Banner: Vyjayanthi Movies
Producer: Ashwini Dutt
Director: Sriram Aditya
Dop: Shamdat Sainudeen
Music: Manisharma
Art Director: Sahi Suresh
Dialogues: Venkat D Pati, Choreography: Brinda, Prem Rakshit, Sekhat master
Chief Co-director: Sadasiva Rao
Production Controller: Mohan,
PRO: VamsIShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !