filmybuzz

View

ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు విన‌టానికి ప్రారంభ‌మైన "యాత్ర‌"

Sunday,July08th,2018, 03:04 PM

"తెలుసుకొవాల‌నుంది..వినాల‌నుంది.. ఈ గ‌డ‌ప‌దాటి ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్ళాల‌నుంది..వాళ్ళ‌తో క‌ల‌సి న‌డ‌వాల‌నుంది..వాళ్ళ గుండె చ‌ప్పుడు వినాల‌నుంది..గెలిస్తే ప‌ట్టుద‌ల అంటారు..ఓడిపోతే మూర్ఖ‌త్వం అంటారు..ఈ పాద‌యాత్ర నా మూర్ఖ‌త్వ‌మె .. ప‌ట్టుద‌లో చ‌రిత్రనే నిర్ణ‌యించుకొని.." అంటూ డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రె్డ్డి గారి పాత్ర తీరును 56 సెక‌న్ల టీజ‌ర్ ద్వారా డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్బంగా తెలియ‌జేశారు యాత్ర చిత్ర యూనిట్ .


మ‌ల‌య‌ళం సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌లో ఒదిగిపోయారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఈ చిత్రాన్నిభలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించిన 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య‌ ప్ర‌జానాయాకుడు కీర్తిశేషులు ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో ఆనందో బ్రహ్మతో ద్వితియ విజయాన్ని అందించిన మహి వి రాఘవ్ డైరెక్షన్ యాత్ర ప్రార‌భమైంది. ఈ యాత్ర కోసం మహి రెడీ చేసిన క‌థ అన్ని ఎమెష‌న్స్ తో తీర్చిదిద్దాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌ మమ్ముట్టి గారు ఈ పాత్ర‌ని పాత్ర తీరును డెడికేష‌న్ తో చేస్తున్నారు. గెట‌ప్ ద‌గ్గ‌ర‌నుండి మాడ్యూలేష‌న్ వ‌ర‌కూ అన్ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారిని గుర్తుచేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వైవిధ్య‌మైన క‌థ‌లు చేసిన మా బ్యాన‌ర్ లో ఇలా ఓ ప్ర‌జానాయ‌కుడు బయెపిక్ ని తెర‌కెక్కించ‌టం చాలా ఆనందం క‌లిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాదించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్ గారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన‌ల‌ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఎమెష‌న‌ల్ కంటెంట్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వైయ‌స్ఆర్ గారి పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా మెము ఓ టీజ‌ర్ ని విడుద‌ల చేశాము.. ఇది చూసిన వైయస్ఆర్ అభిమానులు ఎమెష‌నల్‌ గా ఫోన్స్ చేస్తున్నారు. ఆయ‌న అప్పుడు యాత్ర కి బ‌య‌లుదేరిన సంద‌ర్బాలు మ‌రోక్క‌సారి మాకు గుర్తోచ్చాయంటూ వారి అభిప్రాయాల్ని మాకు తెలియ‌జేశారు. వారంద‌రికి మా ధ‌న్య‌వాదాలు.. ఈ చిత్రం త‌రువాత ప్ర‌జ‌లంద‌రూ వైయస్ఆర్ గారిని మ‌రోక్క‌సారి గుర్తుచేసుకుంటార‌నే న‌మ్మ‌కం మాకుంది. అని అన్నారు..


బ్యానర్ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్ప్
నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
కథ, దర్శకత్వం : మహి వి రాఘవ్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !