View

మార్కెట్లోకి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి 'తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌'

Friday,July20th,2018, 09:00 AM

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రీ జంట‌గా న‌టించిన 'స‌మ్మోహ‌నం' చిత్రం క్లైమాక్స్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అందులో త‌నికెళ్ల భ‌ర‌ణి 'తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌' అంటూ.. అందులోని ఓ బుజ్జి క‌థ‌ను చ‌దువుతారు. బుజ్జి క‌థలో సినిమా క‌థ‌ అంత‌ర్లీనంగా ఉంటుంది. ఆ సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి 'తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌' పుస్త‌కం కాన్సెప్ట్ బావుంద‌ని ప‌లువురు మెచ్చుకుంటున్నారు. ఆ పుస్త‌కం కాపీ కావాల‌ని ఇంకొంద‌రు చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటిని అడిగారు. దాంతో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈ విష‌యాన్ని ఆలోచించారు. క్లైమాక్స్ లో చూపించిన పుస్త‌కాన్ని ప్ర‌చురించారు. ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణికి ఓ ప్ర‌చుర‌ణ సంస్థ ఉంటుంది... 'అన‌గ‌న‌గా' అని. అదే పేరుతో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కూడా ఓ ప్ర‌చుర‌ణ సంస్థ‌ను మొద‌లుపెట్టి తొలి ప్ర‌చుర‌ణ‌గా 'తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌'ను ప్ర‌చురించారు. ఆ మ‌ధ్య ఈ పుస్త‌కాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. తాజాగా ఈ పుస్త‌కాలు మార్కెట్లో అందుబాటులోకి వ‌చ్చాయి. తొలి కాపీని టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న‌య సితార అందుకున్నారు.


ఈ పుస్త‌కం గురించి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ - తార‌లు దిగివ‌చ్చిన వేళ‌... స‌మ్మోహ‌నం చిత్ర ప‌తాక స‌న్నివేశాలు ఎలా ఉండాలా? అని మ‌థ‌న‌ప‌డుతుండ‌గా వ‌చ్చిన ఆలోచ‌న‌. సినిమా రంగం ప‌ట్ల చిన్న‌చూపు ఉన్న చిత్ర‌కారుడు, అనుకోకుండా ఆ రంగానికే చెందిన ఒక న‌టిని ముందు గాఢంగా ప్రేమించి, త‌రువాత అనాలోచితంగా ద్వేషించి, చివ‌రికి త‌న పొర‌పాటు గ్ర‌హించి ఆ అమ్మాయిని తిరిగి పొందే క్ర‌మంలో ఆ అనుభ‌వ‌సారాన్ని ఒక చిన్న‌పిల్ల‌ల క‌థ‌లా రాస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తాడు. ఆ ఆలోచ‌న‌కి రూప‌మే ఈ పుస్త‌కం. ఓ ప‌క్క ఒక ఊహాజ‌నిత అనుభ‌వానికి అక్ష‌ర‌, చిత్ర రూపం ఇస్తూనే, అంత‌ర్లీనంగా త‌న వ్య‌క్తిగ‌త ప్రేమానుభ‌వాన్ని ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నం చేస్తాడు ఈ చిత్ర క‌థానాయ‌కుడు.


ఈ క‌థ‌ని త‌నికెళ్ల భ‌ర‌ణిగారు చ‌దివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు చారి పి.య‌స్‌.గారు వేసిన అద్భుత‌మైన బొమ్మ‌లు `స‌మ్మోహ‌నం` చిత్ర ప‌తాక స‌న్నివేశంలోని న‌ట‌న‌, గ‌తి, సంగీతం, క‌ళా ద‌ర్శ‌క‌త్వం, ఛాయాగ్ర‌హ‌ణాల‌కి దిశానిర్దేశం చేశాయి. ఈ క‌థ‌, బొమ్మ‌లూ చిన్న పిల్ల‌ల‌కీ, పెద్ద‌ల‌కీ బాగా న‌చ్చుతాయ‌నే న‌మ్మ‌కంతో పుస్త‌కంగా అందిస్తున్నాను అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !