View

ట్రెండీ లవ్ స్టోరీ 'ప్రేమకు రెయిన్ చెక్' టీజర్ లాంఛ్ విశేషాలు

Monday,July23rd,2018, 08:32 AM

"రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఇప్పుడిదే టైటిల్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమకు రెయిన్ చెక్".


ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తమనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర లొగొ థీమ్ ను ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ లిరికల్ వీడియో ను శరత్ మరార్ విడుదల చేశారు.


శరత్ మారార్ మాట్లాడుతూ.. టైటిల్ ఎంత ప్రెష్ గా ఉందో సినిమా కొత్తగా ఉంటుంది. ఆడియెన్స్ కు సరికొత్త ఫీల్ ను కల్గిస్తుంది. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు మంచి క్రియేటర్. మంచి టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఇంద్రగంటి గారు లాంఛ్ చేయటం అభినందనీయమన్నారు.


సంగీత దర్శకుడు దీపక్ కిరణ్ మాట్లాడుతూ... ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారి ఎనర్జీ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సంగీతానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ఇది. ఐదు వైవిధ్యమైన పాటలు ఉంటాయన్నారు. నాతో వర్క్ చేసిన లిరిసిస్ట్, సింగర్స్ కు ధన్యవాదాలన్నారు.


హీరో అభిలాష్ మాట్లాడుతూ.. నా తొలి సినిమా నార్త్ స్టార్ లో రావటం నా లక్. మా వర్క్ ఎంటనేది టీజర్ , లిరికల్ వీడియో లొ చూశారు‌. మా టీమ్ అందరం దిబెస్ట్ ఔట్పుట్ వచ్చెలా "ప్రేమకు రెయిన్ చెక్" కు వర్క్ చేశాం..దర్శకులు ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు ఎంతో ఎంకరేజ్ చేశారు.మా వర్క్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము అన్నారు.


హీరోయిన్ ప్రియా మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు, శరత్ గారు సపోర్ట్ చెస్తున్నందుకు ధన్యవాదాలు.


ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా ఈ సినిమా చేశారు. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాము.


ఆకెళ్ల పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇంద్రగంటి గారు వచ్చి మా థీమ్ లోగో ని లాంచ్ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది. శరత్ మరార్ గారు ఈ సినిమాను ప్రెజెంట్ చెస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫీల్డ్ లో వర్క్ లో చెసె నేను, తొలిసారి సినిమా చెస్తున్నాను. కంటెంట్ ఇంపార్టెంట్. అలాగే సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మా చిత్రంలో ఈ రెండు ఉంటాయి. టీమ్ వర్క్ మా సినిమాకు ప్రధాన బలం‌. డిఓపి శరత్ గారు మా సినిమాకు అల్టిమేట్ సినిమాటోగ్రఫీ అందించారు. దీపక్ సంగీతం, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఇలా ప్రతి అంశం దిబెస్ట్ అన్పించెలా" ప్రేమకు రెయిన్ చెక్" ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తామన్నాము.


ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు నాకు గొల్కొండ హైస్కూల్ టైమ్ లో పరిచయం. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. టిక్నికల్ గా సినిమా వర్క్ చాలా బాగుంది. శరత్ మరార్ గారు ఈ సినిమాను విడుదల చెయటం గొప్ప విషయం. ఈ సినిమా టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని ఆశిస్తున్నానన్నారు.
అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం, సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు, కల్కి తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్

 

Premaku Rain Check Teaser Launched


Rain Check means a promise that an offer will be taken in the future. Popular production house North Star Entertainment is presenting and Stone Media is bankrolling an upcoming entertainer titled “Premaku Rain Check”. Abhilash Vadada, Priya Vadlamai and Mounika Thavanam are the lead cast.


Akella Peri Srinivas directing as well as producing the trendy love story which is presented by Sharrath Marar under North Star Entertainment Banner. The film’s teaser has been released by popular director Indraganti Mohana Krishna and Sharrath Marar released lyrical video.


Speaking on the occasion, Sharrath Marar said, “The film will be as fresh as the title. It will definitely give new cinematic experience for audience. Akella Peri Srinivas is a good creator. Talented team has worked for the film. Indraganti launching the teaser is a good fortune for the film.”


Music director Deepak Kiran said, “Premaku Rain Check has come out well because of Akella Peri Srinivas’s vigor throughout the making process of the film. The script indeed has scope for music. The album consists of five different songs. I thank singers and lyricists who have associated with me.”


Hero Abhilash said, “I’m really luck to associate with North Star Entertainment for my very first film. You would have got clarity on the efforts we put in for the film with teaser and lyrical video. The entire team worked hard to obtain best output. Director Akella Srinivas is very encouraging. We hope you like our film.”


Heroine Priya said, “We are thankful to Sharrath Marar and Indraganti for their support. Akella Srinivas has made the film with conviction. We hope it will please each and every section.”


Akella Peri Srinivas said, “We are happy for Indraganti garu gracing the event to launch our film’s theme logo. Sharrath Marar is presenting the film. I was an investment banker making my film debut with Premaku Rain Check. The film is high on content and engaging narration will please one and all. Team work is biggest asset for our film. DOP Sharath have given best output. Deepak’s music, lead actors


performance and many other aspects are highlights of the film. Shoot has been completed and we are planning to release it soon.”


Indraganti Mohana Krishna said, “I know Akella Peri Srinivas since my Golconda High School film. Title is interesting and the film looks technically rich. Sharrath Marar releasing the film is a positive aspect. I wish all the very best for the entire team.


Abhilash Vadada, Priya Vadlamai, Mounika Thavanam, Suman, Raghu Karumanchi, Kireeti Dhamaraju, Kalki are the lead cast. Deepak Kiran has scored music, wherein cinematography is handled by Sharath Guruvugari. North Star Entertainment is presenting and Akella Peri Srinivas looked after writing, direction and production departments.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

Read More !