View

"క‌మ‌నీయ"... మాకు బాధ్యత ఇచ్చి మీరు ఎంజాయ్ చేయండి!

Monday,July23rd,2018, 02:12 PM

ప‌తీస్ గ్రూప్ నూత‌నంగా ప్రారంభించిన క‌మ‌నీయ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ‌ను ప్ర‌ముఖ న‌టి "మ‌నాలి రాథోడ్" ఆదివారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్వ‌హ‌కుల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి యాడ్‌కు సంబంధించిన చిన్న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.


ఈ సంద‌ర్భంగా క్రియేటివ్ హెడ్ రాకేష్‌ప‌తీస్ మాట్లాడుతూ... ప‌తీస్ గ్రూప్ మ‌ల్టీ గ్రూప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాల‌ని "క‌మ‌నీయ" వెడ్డింగ్ మ‌రియు పుట్టిన‌రోజు, పెళ్ళిరోజు అన్ని శుభ‌కార్యాల‌ను చెయ్యాల‌ని బాధ్య‌త‌తో మంచి ప్లానింగ్‌తో అంతా మేమే చేస్తామని. మాకు ఈవెంట్ ఇచ్చిన‌వాళ్ళు కేవ‌లం ఫంక్ష‌న్ ను ఎంజాయ్ చేసేలాగా ఉండాల‌న్న‌ది. మా బాధ్య‌త అని అన్నారు.


శృతి మాట్లాడుతూ... ట్రైల‌ర్ ఎంత బావుందంటే .. మ‌ళ్ళీ రాకేశ్‌ని తిరిగి పెళ్ళిచేసుకోవాల‌న్నంత బావుంది. మ‌నాలి త‌న బిజీ షెడ్యూల్‌ను ప‌క్క‌న పెట్టి పిల‌వ‌గానే వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు అని అన్నారు. స‌న్నీ , ఐష్ చాలా బాగా చేశారు. నిజ‌మైన జంటలా అనిపించారు. రాకేష్ ఏదైనా చాలా పాష‌న్‌తో చేస్తారు. అని అన్నారు.
శ్ర‌వంతి కేశ‌రాం మేనేజింగ్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ...2014లో ఈవెంట్‌ల‌ను చెయ్య‌డం మొద‌లు పెట్టాను. నాకు రాకేష్ అన్న చాలా స‌పోర్ట్ చేవారు. నా మొద‌టి ఈవెంట్ ఎంగేజ్‌మెంట్ బెల్లంప‌ల్లిలో జ‌రిగింది. మేము ఇంత క‌ష్ట‌ప‌డి ఈ స్టేజ్ మీద నిల‌బ‌డ‌డానికి కార‌ణం నా స్టాఫ్ చాలా చ‌క్క‌గా కోప‌రేట్ చేస్తారు. ఈ ఈవెంట్‌కి వాళ్ళే రియ‌ల్ స్టార్స్ అని అన్నారు.


హీరోయిన్ మ‌నాలి రాథోడ్ మాట్లాడుతూ... ముందుగా నాకు "క‌మ‌నీయ" అనే టైటిల్ దాని కింద ఉన్న యాడ్ క‌ల‌ర్ టు యువ‌ర్ లైఫ్ అన్న‌ది బాగా న‌చ్చింది. ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజ‌న్. ఈ సీజ‌న్ వాళ్ళ‌కు బాగా ఉప‌యోగ‌ప‌డాల‌ని చాలా ఈవెంట్లు చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. అన్నారు. ఏదైన ఒక ఈవెంట్‌ను చెయ్యాలంటే చాలా క‌ష్టం. ఈ యాడ్‌లో న‌టించిన పెయిర్ చాలా బావుంది. ఇద్ద‌రు చాలా బాగా చేశారు. బాగా ర‌న్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఐష్ మాట్లాడుతూ.... ముందుగా నేను నా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను యాడ్ షూట్‌కి వెళ్ళిన‌ప్పుడు షూట్ జ‌రుగుతున్న‌ట్లు లేదు. చాలా ఫ్యామిలీ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు. నా డైరెక్ట‌ర్‌ కి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !