filmybuzz
filmybuzz

View

సాయి సినిమా సినిమాకి మెచ్యూర్డ్ గా ఎదుగుతున్నాడు - వినాయక్

Wednesday,July25th,2018, 12:57 PM

అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకీ నాయకా చిత్రాలతో ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను రిలీజ్ అయి నేటికి నాలుగు సంవత్సరాలు అయింది. పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈ కమర్షియల్ హీరో లేటెస్టుగా "సాక్ష్యం" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. (నేచర్ ఈజ్ విట్నెస్) టాగ్ లైన్. పంచ భూతాలు నేపథ్యం లో సాగే ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మించిన "సాక్ష్యం" చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది.ఈ చిత్రాన్ని జులై 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.


ఈ సందర్బంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెన్షేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ పూజ హెగ్డే, నిర్మాత అభిషేక్ నామా పాల్గొన్నారు.


"సాక్ష్యం" చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ "డెస్టిని" పాటని వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం పాటల్ని, ట్రైలర్స్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు.


బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి!!
సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - అల్లుడుశీను రిలీజ్ అయి అప్పుడే నాలుగు ఏళ్ళు అయిందంటే నమ్మలేకుండా వున్నాను. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సాయి సినిమా సినిమాకి చాలా మెచ్యూర్డ్ గా ఎదుగుతున్నాడు. అతను ఇంకా మంచి సినిమాలు చేసి పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. పూజ హెగ్దే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. "సాక్ష్యం" ట్రైలర్ చాలా బాగుంది. అభిషేక్ చాలా ప్రెస్టీజియస్ గా ఛాలెం జింగ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. సినిమా అంతా రిచగా గ్రాండ్ గా నిర్మించారు. శ్రీవాస్ చెన్నైలో మిక్సింగ్ లో ఉండి రాలేక పోయాడు. అతనికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


విజువల్స్ స్టన్నింగ్ గా ఉంటాయి!!
హీరోయిన్ పూజా హేగ్దే మాట్లాడుతూ - జులై 27న "సాక్ష్యం" రిలీజ్ అవుతుంది. చాలా నెర్వస్ గా, ఎక్సయిటింగ్ గా ఉంది. సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రంలో న్యూ క్యారెక్టర్ చేసాను. విజువల్స్ అన్నీ స్టన్నింగ్ గా ఉంటాయి. ఆర్టిస్ట్స్, టెక్ నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.


పెద్ద విజయం చెయ్యాలి!!
చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ - మా సినిమా సాక్ష్యం జూలై 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఇలాంటి గొప్ప సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది!!
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. అల్లుడు శీను సినిమా వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది. ఇది నా నాలుగవ సినిమా. నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ గారు వచ్చి ఇప్పుడు సాక్ష్యం లో నా ఇంట్రడక్షన్ సాంగ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనికి నా థాంక్స్ చెప్పుకుంటున్నాను. అభిషేక్ గారు అన్ కాంప్రమైజ్డ్ గా ఈ చిత్రాన్ని లావిష్ గా నిర్మించారు. శ్రీవాస్ గారి కథ మా టీమ్ అందరికీ మంచి ఎనర్జీనిచ్చింది. ఆయన విజన్ కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. ఇలాంటి ఒక గొప్ప కథతో ఈ చిత్రాన్ని రూపొందించిన శ్రీవాస్ గారికి ధన్యవాదాలు. ఈరోస్ వాళ్ళు మా సినిమా తో టయ్యప్ అవడం ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !