filmybuzz
filmybuzz

View

జూలై 31న 4.30 కి @నర్తనశాల ఫస్ట్ సింగిల్!

Saturday,July28th,2018, 12:27 PM

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల మెద‌టి లుక్ ని విడుద‌ల‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈలుక్ కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్రం లో క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఇట‌లీలో సాంగ్స్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రోడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌వ‌, రాకెట్ రాఘ‌వ మంచి పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. ఛ‌లో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి చాలా మంచి సంగీతాన్ని అందించారు. ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. జులై 31న 4.30 నిమిషాల‌కి మెద‌టి సింగిల్ ని విజువ‌ల్ గా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 31న విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.


ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ... ఛ‌లో చిత్రాన్ని మ్యూజిక‌ల్ గా ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో అంద‌రికి తెలుసు. ఇప్ప‌డు మా @న‌ర్త‌నశాల ని కూడా అంత‌కు మించి విజ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మెద‌టి సింగిల్ ని జులై 31న 4.30 నిమిషాల‌కి విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాం. అలాగే ఈచిత్ర ఆడియో మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అద్బుతంగా చేశాడు. ఛ‌లో కంటే మంచి విజ‌యాన్ని అందుకుంటామ‌న్న న‌మ్మ‌కం వుంది. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. మా దృష్టిలో సినిమా అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుకే మా ఐరా క్రియెష‌న్స్ నుండి వ‌చ్చిన ఛ‌లో కూడా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేశాము. ఇప్పుడు మా @న‌ర్త‌న‌శాల కూడా పూర్తి వినోదాత్మ‌కంగా తీర్చిదిద్దాము. ఈ చిత్రం వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని , అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంది. మా హీరో నాగ‌శౌర్య చాలా అందంగా క‌న‌ప‌డ‌తాడు. చాలా మంచి పాత్ర చేస్తున్నాడు. అలాగే హీరోయిన్స్ క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ లు చాలా బాగా నటించారు. ఈచిత్రంలో ఎవ‌రి పాత్ర‌కి వారు క‌రెక్ట్ గా స‌రిపోయారు. ఎగిరినే మ‌న‌సు అని సాగే సాంగ్ విజువ‌ల్ ని విడుద‌ల చేస్తున్నాము. ఈ సాంగ్ అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంద‌ని మా న‌మ్మ‌కం. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 31న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.


న‌టీన‌టులు...
నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు న‌టించ‌గా..
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత‌.. ఉష మూల్పూరి
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి
ఐరా డిజిట‌ల్‌-- ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌
డి ఓ పి.. విజ‌య్ సి కుమార్‌
సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్
ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు
స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి న‌డింప‌ల్లి
పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌
ఆర్ట్‌.. కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్‌.. విజ‌య్ , మ‌ల్లేష్‌
కొరియోగ్ర‌ఫి.. విశ్వ ర‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌,
లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగం



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !