View

పేపర్ బాయ్ విడుదలకు రంగం సిద్ధం.. సెప్టెంబర్ 7న రిలీజ్

Wednesday,August08th,2018, 02:53 PM

సంతోష్ శోభ‌న్ హీరోగా జ‌య‌శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న సినిమా పేప‌ర్ బాయ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. రియాసుమ‌న్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ అందించడం విశేషం. అలాగే ఆయ‌నే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు.. టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ కు 2.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. ఓ ఇంజ‌నీరింగ్ విధ్యార్థి ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది ఈ చిత్ర క‌థ‌. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.


న‌టీన‌టులు:
సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యుల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు..
టెక్నిక‌ల్ టీం:
ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్
నిర్మాత‌లు: స‌ంపత్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా
బ్యాన‌ర్స్: స‌ంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా అండ్ ప్ర‌చిత్ర క్రియేష‌న్స్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర రాజ‌న్
ఎడిట‌ర్: త‌మ్మిరాజు
ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: మురళి మామిళ్ల‌
స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

 


Paper Boy Release on September 7th


The theatrical release date of ‘Paper Boy’ has been confirmed on September 7th. Starring Santosh Shoban, Riya Suman and Tanya Hope in the lead roles, the film is being directed by Jaya Shankarr.


Director Sampath Nandi has provided the script for the film as well as producing it.


This is a romantic entertainer and the teaser and two songs which were released earlier got good response. The teaser has got over 2.5 million views. It’s a tale of an engineering graduate who falls in love in with a girl.


Bheems is composing music and Soundar Rajan has handled the cinematography.


Cast: Santosh Shoban, Riya Suman, Tanya Hope, Posani Krishna Murali, Abhishek Maharshi, Vidyu Raman, Jayaprakash Reddy, Bithiri Sathi, Sunny, Mahesh Vitta and others
Crew:
Director: Jaya Shankarr
Producers: Sampath Nandi, Ramulu, Venkat and Narasimha
Banners: Sampath Nandi Team Works, BLN Cinema and Prachitra Creations
Music: Bheems Ceciroleo
Cinematography: Soundar Rajan
Editor: Tammiraju
Art Director: Rajeev
Executive Producer: Murali Mamilla
Script co-ordinator: Sudhakar Pavuluri
PRO: VamsiShekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !