View

వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మి అంటోన్న రత్తాలు!

Thursday,August09th,2018, 12:57 PM

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ ల‌క్ష్మీరాయ్ చాలా రోజుల త‌ర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మిఅంటూ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది ల‌క్ష్మీరాయ్. పూర్తిగా విలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌నుంది. హ‌రి గౌర వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మికి సంగీతం అందిస్తున్నాడు. తాట‌వ‌ర్తి కిర‌ణ్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తున్నాడు. ద‌స‌రా సీజ‌న్ లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మి చిత్రాన్ని ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేష‌న్స్ సంస్థ‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


న‌టీన‌టులు:
ల‌క్ష్మీరాయ్, పూజిత పొన్నాడ‌, కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ తదితరులు
టెక్నిక‌ల్ టీం:
ద‌ర్శ‌కుడు: కిషోర్ కుమార్
నిర్మాత‌లు: ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి
బ్యాన‌ర్: ఏబిటి క్రియేష‌న్స్
కో-డైరెక్టర్: కిషోర్ కృష్ణ
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: తాట‌వ‌ర్తి కిర‌ణ్
మ్యూజిక్: హ‌రి గౌర‌
సినిమాటోగ్ర‌ఫి: వెంకట్ రమణ
ఆర్ట్ డైరెక్ట‌ర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
పిఆర్ఓ: వ‌ంశీశేఖ‌ర్


Laxmi Rai’s ‘Where Is The Venkata Lakshmi’


Vivacious beauty Laxmi Rai has signed a new Telugu movie and is titled ‘Where Is The Venkata Lakshmi.’ This is film is set on the backdrop of village, being directed by a newcomer Kishore Kumar.


The film is also stars Karthik,Praveen and Madhu Nandan in crucial roles and Poojitha Ponnada will be seen in a special role while Hari Gaura is composing music for this beautiful love story.


Thatavarthi Kiran has penned the story and is providing screenplay and dialogues for the movie. The makers are planning to release the movie on the occasion Dusshera festival.


M Sridhar Reddy, H Anand Reddy and RK Reddy are jointly producing ‘Where Is The Venkata Lakshmi’ under ABT Creations banner.


Cast: Laxmi Rai, Poojitha Ponnada, Karthik, Praveen, Madhu Nandan, Brahmaji, 'Jabardasth' Mahesh, Gemini Naresh, D.V., Pankaj
Crew:
Director: Kishore (Ladda)
Producers: M Sridhar Reddy, H Anand Reddy and RK Reddy
Banner: ABT Creations
Co-director: Kishore Krishna
Story, screenplay, dialogues: Kiran Thatavarthi
Music: Hari Gaura
Cinematography: Venkat Ramana
Editor: SR Shekar
Art Director: Brahma Kadali
PRO: VamsiShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

Read More !