View

జీవితంలోని ప్రతి దశను ఆస్వాదించాలనే కాన్సెఫ్ట్ తో 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'

Sunday,August12th,2018, 06:44 AM

యుక్త వ‌య‌సులోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ అమ్మాయి క‌నిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంట‌ప‌డి పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్న‌ట్టు కాదు. ఆమె కాద‌న్నంత మాత్రాన జీవితాల‌నూ త్యాగం చేసేయాల్సిన అవ‌స‌రం లేదు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లాలంటే ప్ర‌తి ద‌శ‌నూ ఆస్వాదించాలి. గెలుపు, ఓట‌ముల‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాలి అని అన్నారు వ‌బ్బిన. వెంక‌ట‌రావు. స్మైల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న సినిమా మూడు పువ్వులు ఆరు కాయ‌లు. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్ స‌మ‌ర్పిస్తున్నారు. 40 సినిమాల‌కు పైగా సంభాష‌ణ‌ల ర‌చ‌యితగా ప‌నిచేసిన‌ రామ‌స్వామి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అర్ధ‌నారి ఫేమ్ అర్జున్ య‌జ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని, రామ‌స్వామి, సీమా చౌదరి కీల‌క పాత్ర‌ధారులు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు. ఆద్యంతం న‌వ్వులు పువ్వులు పూయించే చిత్ర‌మ‌వుతుంది. అన్ని వ‌ర్గాల వారినీ మెప్పిస్తుంది అని అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ - న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి. ఈ చిత్రంలో కడుపుబ్బా న‌వ్వించే హాస్య ర‌సంతో పాటు, కంట‌త‌డి పెట్టించే క‌రుణ‌ర‌సం కూడా ఉంటుంది. దాదాపు న‌ల‌భై చిత్రాల‌కు పైగా మాట‌ల ర‌చ‌యిత‌గా పని చేసిన రామ‌స్వామి దర్శకునిగా చాలా చ‌క్క‌గా చిత్రాన్నిహ్యాండిల్ చేశారు అని తెలిపారు.


న‌టీన‌టులు
పృథ్వి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ భ‌గ‌వాన్‌, అజ‌య్ ఘోష్‌, బాలాజీ, డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ రామ్ ప్ర‌సాద్‌, రాకెట్ రాఘ‌వ‌, అప్పారావు, రంగ‌స్థ‌లం మ‌హేశ్‌, ఎఫ్ ఎం.బాబాయ్‌, ప్ర‌మోదిని, జ‌య‌ల‌క్ష్మీ, గుమ్మ‌డి జ‌య‌వాణి, చంద్ర‌రావు, ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి కెమెరా: య‌ం.మోహ‌న్‌చంద్‌, సంగీతం: కృష్ణ సాయి, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, ఆర్ట్: కె.వి.ర‌మ‌ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, ఫైట్స్: మార్ష‌ల్ ర‌మ‌ణ‌, నిర్మాత‌: వ‌బ్బిన‌. వెంక‌ట‌రావు, క‌థ‌-మాట‌లు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : రామ‌స్వామి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !