filmybuzz

View

ది స్టోలెన్ ప్రిన్సెస్.. ఆగస్ట్ 24న విడుదల!

Sunday,August12th,2018, 01:06 PM

ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్ష‌న్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయ‌లు.. మంత్రాలు ఇవ‌న్నీ సోషియో ఫాంట‌సీ చిత్రాల్లో కామ‌న్‌గా ఉండే అంశాలే. ఇలాంటి ఎలిమెంట్స్ ఆధారంగా తెర‌కెక్కించిన మ్యాజిక‌ల్‌, అడ్వేంచ‌ర‌స్‌, ఫ్యామిలీ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కిన యానిమేటెడ్ ఫిలిమ్ `ది స్టోలెన్ ప్రిన్సెస్‌`. ఈ ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, ఆంగ్ల భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.


భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ త్రీడీ యానిమేటెడ్ మూవీలో థ్రిల్ చేసే కాన్సెప్ట్ అందులోని స‌బ్ ప్లాట్స్‌తో పాటు బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ కూడా ఉంది. ర‌స్‌లాన్.. మిలాను ప్రేమిస్తాడు. ఆమె దేశపు యువ‌రాణి అని ర‌స్‌లాన్‌కు తెలియ‌దు. అయితే ఓ కార‌ణంతో యువ‌రాణి మిలాను .. దుష్ట మాంత్రికుడు కోర్‌నోమోర్ కిడ్నాప్ చేస్తాడు.

ర‌స్లాన్ త‌న ప్రేయ‌సిని ఎలా కాపాడుకున్నాడు.. ఈ కాపాడే క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితులేంటి? ర‌స్‌లాన్‌కు యువ‌రాణిని కాపాడ‌టానికి ఎవ‌రెవ‌రు స‌హాయం చేశారు. అనే విష‌యాల‌ను అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతోరూపొందించారు. చెడుపై ఎప్పుడూ మంచే జ‌యిస్తుంద‌నే కాన్సెప్ట్‌తోనే ద‌ర్శ‌కుడు ఒలెగ్ మాల‌ముహ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యారోస్లావ్ వ్యోతెషేక్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ముఖ్యంగా యానిమేష‌న్ చిత్రాల‌ను వీక్షించ‌డానికి ఎక్కువ మంది పిల్ల‌లు ఆస‌క్తి చూపుతుంటారు. చిన్న పిల్ల‌ల‌కు న‌చ్చిన యానిమేష‌న్స్‌ను క్రేజ్ ఉంటుంది. ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌క్సెస్ అయిన యానిమేష‌న్ చిత్రాల‌న్నీ పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకున్నవే. కాబ‌ట్టి పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో ఈ యానియేష‌న్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత‌లు అలాగే.. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ స‌మాహారంగా సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా తెర‌కెక్కించారు.


The Stolen Princess releases on August 24


‘The Stolen Princess’ is a magical, adventurous family-centric animation film set to release on 24th August, 2018 in English, Hindi, Tamil and Telugu languages across India.


We are pleased to tell you all that 'The Stolen Princess' is an engaging fairy tale involving captivating adventures, fascinating original characters and interesting subplots. The main theme of the film is the triumph of Good over Evil and a charming love story entwined in it.


The film is designed to pique the interest of children, teenagers and youth. The multifaceted quality of the story and its arresting visuals makes it an interesting family watch. The film is presented and distributed by Ultra Media and Entertainment Group. It has been scripted by Yaroslav Voytseshek.


Story synopsis


Directed by Oleg Malamuzh, this wonderful story takes place in the era of valiant knights, beautiful princesses, and battling sorcerers.


Ruslan, a wandering artist dreaming to become a knight, meets beautiful Mila and falls in love with her, he doesn’t even suspect that she is the King’s daughter. However, the lover’s happiness doesn't last too long.


Chоrnomor, an evil sorcerer, appears in a magical vortex and stoles Mila right in front of Ruslan’s eyes to transform her power of love into his own magical power. Spontaneously, Ruslan now sets out on a chase after the stolen princess to overcome all obstacles and to prove that real love is stronger than magic.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !