View

షకలక శంకర్ కేడీ నెం.1 ఫస్ట్ లుక్ లాంఛ్

Sunday,August12th,2018, 01:43 PM

తుపాకి, ఉరిమి, పులి చిత్రాల‌ను తెలుగులోకి అనువదించి త‌న అభిరుచి చాటుకున్న డి.గిరీష్ బాబు తాజాగా స్వామి-2 చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఒక వైపు డ‌బ్బింగ్ చిత్రాలు రిలీజ్ చేస్తూనే... మ‌రోవైపు ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా కేడీ నెం-1 అనే స్ట్ర‌యిట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఖుషీ గ‌డ్వీ, గుర్లిన్ చోప్రా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ వీర‌భ‌ద్ర స్వామి ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై జానీ ద‌ర్శ‌క‌త్వంలో డి.గిరీష్ బాబు నిర్మిస్తోన్న కేడీ నెం-1 చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈరోజు ఫిలించాంబ‌ర్ లో ప్రముఖ నిర్మాత కె.వి.వి స‌త్య‌నారాయ‌ణ చేతుల మీదుగా జ‌రిగింది.


ఈ సంద‌ర్భంగా కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ... ఫైనాన్సియ‌ర్ గిరీష్ బాబు నిర్మాత‌గా మారి తొలిసారిగా కేడీ నెం-1 చిత్రం నిర్మిస్తున్నాడు. నేను నిర్మించిన ఎన్నో చిత్రాల‌కు టెక్నీషియ‌న్ గా ప‌ని చేసిన జానీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. శంభో శంక‌ర తొలి చిత్రంతో నే బ్ర‌హ్మాండ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టుకుని, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ ఈ చిత్రంలో మాస్ హీరోగా న‌టిస్తూ త‌న‌లోని మ‌రో కోణం చూపించ‌బోతున్నాడు. ఫ‌స్ట్ లుక్ చాలా బావుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి అని తెలిపారు.


నిర్మాత డి.గిరీష్ బాబు మాట్లాడుతూ... నిర్మాత‌గా ఇది నా ఫ‌స్ట్ సినిమా. తొలి షెడ్యూల్ పూర్త‌యింది. ఇంకా ప‌దిహేను రోజుల షూటింగ్ బేల‌న్స్ ఉంది. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిలిం ఇది. త్వ‌ర‌లో షూటింగ్ పూర్తి చేసి అక్టోబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. కేవి.వి. స‌త్య‌నారాయ‌ణ‌గారి పూర్తి స‌హ‌కారంతో ఈ సినిమా నిర్మించ‌గ‌లుగుతున్నా అని చెప్పారు.


హీరో ష‌కల‌క శంక‌ర్ మాట్లాడుతూ... క‌థ న‌చ్చి సినిమా చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు జానీ గారు ఈ సినిమాలో న‌న్ను చాలా కొత్త‌గా చూపిస్తున్నారు. నెల రోజులుగా నాతో వ‌ర్క్ వుట్స్ చేయిస్తున్నారు. త‌న ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా చేయ‌డం చాలా హ్యాపీ గా ఉంద‌ని అన్నారు.


ద‌ర్శ‌కుడు జానీ మాట్లాడుతూ... కే.వి.వి. స‌త్యనారాయ‌ణ‌గారు, వార‌బ్బాయి వేణుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. డైర‌క్ట‌ర్ గా ఇది తొలి సినిమా. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంక‌ర్ కు నా ధ‌న్య‌వాదాలు. శంక‌ర్ కామెడీ మాత్ర‌మే కాదు యాక్ష‌న్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యార‌క్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా శంక‌ర్ చాలా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు అని అన్నారు.


ముఖుల్ దేవ్‌, జ‌హీర్ ఖాన్‌, తాగు బోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ టీమ్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః ముజీర్‌; కొరియోగ్రాఫ‌ర్ః శివ శంక‌ర్ మాస్ట‌ర్‌; ఫైట్స్ః కృష్ణం రాజు; ప‌్రొడ్యూస‌ర్ః డి.గిరీష్ బాబు; స‌్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వంః జానిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !