ఝాన్సీ మూవీ టీజర్ ని DIG YesuRatnam విడుదల చేసారు ఆ సందర్భం గా మాట్లాడుతూ ఈ చిత్రం టీజర్ విడుదల చేయటం నాకు చాల ఆనందం గా ఉంది జ్యోతిక యాక్టింగ్ చాలాబాగుంది ఇలా చేస్తేనే సమాజం కొంత కంట్రోల్ అవుతుంది జ్యోతిక లాంటి యాక్టర్ ఇలాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలు చెయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ సినిమా ప్రజలతో చూడాలి అనుకుంటున్నాను. అని తెలిపారు ఈ సినిమా టీం అందరికి Congratulations తెలిపారు.
ప్రొడ్యూసర్ డి వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ లాంచ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఐనటువంటి DIG YesuRatnam గారికి నా హుదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సినిమా ప్రేక్షకులు చూసి ఈ సినిమాని హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను.
ఈ చిత్ర నటీ నటులు జ్యోతిక ,జి .వీ. ప్రకాష్ కుమార్ ,డైరెక్టర్ బాల మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బ్యానర్ కల్పనా చిత్ర ,యస్వంత్ మూవీస్ .ప్రొడ్యూసర్స్ .డి అభి రామ్ అజయ్ కుమార్,డి వెంకటేష్ మరియు కోనేరు కల్పనా PRO మధు V.R