filmybuzz

View

నవాబ్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Sunday,August26th,2018, 11:47 AM

గీతాంజ‌లి, బాంబే, రోజా, స‌ఖి వంటి ప్రేమ‌క‌థ‌లైనా... ఘ‌ర్ష‌ణ‌, ద‌ళ‌ప‌తి, యువ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను రంజింప చేసేలా తెర‌కెక్కించ‌డంలో మేటి ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తోందంటే.. సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంటుంది. అలాంటి ట్రెండ్ క్రియేట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న భారీ తారాగ‌ణంతో కూడిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'న‌వాబ్‌'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించారు. త్వ‌ర‌లోనే సినిమా విడుదల కానుంది.


ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర ట్రైల‌ర్ ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుని సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.


ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంస్థ‌ల ప్ర‌తినిధులు మాట్లాడుతూ - న‌వాబ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి మ‌మ్మ‌ల్ని అభినందించిన కింగ్ నాగార్జున‌గారికి థాంక్స్‌. మ‌ణిర‌త్నంగారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రిస్తుంటారు. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రానున్న చిత్ర‌మే న‌వాబ్‌. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చి ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ ఏంటో అంద‌రికీ అర్థ‌మ‌య్యే ఉంటుంది. మంచి యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా ఉంటూనే.. ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో సాగే చిత్ర‌మిది. ర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్ వంటి భారీ తారాగ‌ణంతో , ఎ.ఆర్‌.రెహమాన్‌, సంతోశ్ శివ‌న్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి టాప్ టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉటుంద‌నడంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం అన్నారు.


అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోశ్ శివ‌న్‌, ఎడిటింగ్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, మాట‌లు: కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ‌ర్మిష్ట రాయ్‌, కాస్ట్యూమ్స్: ల‌క్హానీ, యాక్ష‌న్‌: దిలీప్ సుబ్బరాయ‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శివ ఆనంది, ర‌చ‌న‌: మ‌ణిర‌త్నం, శివ ఆనంది, నిర్మాత‌లు: మ‌ణిర‌త్నం, సుభాష్ క‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !