View

అశ్వమేథం.. సాంగ్ రిలీజ్ విశేషాలు

Thursday,September06th,2018, 04:07 PM

ధృవ్ కరుణాకర్, శివంగి హీరో హీరోయిన్స్ గా నితిన్ జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అశ్వమేథం'..స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లోని గణేశుని పాటని నేడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు.. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించిన ఈ పాటకి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కొరియోగ్రపీ అందించారు.. ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఐశ్వర్య యాదవ్ నిర్మించగా జయపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు..


ఈ సందర్భంగా రచయిత జగదీష్ మెట్ల మాట్లాడుతూ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాలా థాంక్స్.. ముందుగా స్పై థ్రిల్లర్ అనుకున్నప్పటికి తెలుగు ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. ఈ సినిమా తప్పక హిట్ కావాలని కోరుకుంటున్నాను.


మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఈ పాట చేసేందుకు డైరెక్టర్ నితిన్ జి గారు ఇచ్చిన ఐన్స్పిరేషన్ అంత ఇంతా కాదు.. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సాంగ్ మేకింగ్ చాలా అద్భుతంగా చేశారు.. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ శివంగి మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసినందుకు చాలా హ్యాపీ గా ఉంది.. ఈ ఆనందంలో మాటలు రావట్లేదు.. ప్రొడ్యూసర్ గారికి చాలా థాంక్స్.. నన్ను సపోర్ట్ చేసిన హీరో గారికి, డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు.. అన్నారు.


డైరెక్టర్ నితిన్ జి మాట్లాడుతూ తెలుగులో న్యూ కమ్మర్ అయిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా వారికి స్పెషల్ థాంక్స్..సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావాలని సినిమా ని విజయవంతం చేయాలని కోరుతున్నాను..


నిర్మాత ఐశ్వర్య నాయర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గారు సినిమా చాలా బాగా తీశారు.. హీరో హీరోయిన్స్ ధృవ్,శివంగి చాలా బాగా యాక్ట్ చేశారు.. తెలుగు లో మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను..అన్నారు.


హీరో ధృవ్ కరుణాకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కి చాలా థాంక్స్ నన్ను హీరోగా ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు.. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.. తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్న ఈ సినిమా ని ఆదరించాలని కోరుతున్నాను.. ఈ సినిమాకి కష్టపడి పని చేసిన టెక్నిషియన్స్ నా ప్రత్యేక అభినందనలు అన్నారు.


తారాగణం : ధృవ్ కరుణాకర్, శివంగి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సోనియా, సుమన్, రామ జోగయ్య శాస్ట్రీ, అమిత్ తివారి
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : నితిన్ .జి
మ్యూజిక్ : చరణ్ అర్జున్
ఎడిటర్ : తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ : జేకే మూర్తి
కొరియోగ్రపీ : గణేష్ స్వామి
సినిమాటోగ్రాఫర్ : ఎన్. జయపాల్ రెడ్డి
ఫైట్స్ : శ్రీ & రామకృష్ణ
కో డైరెక్టర్ : ఉస్మాన్
స్టోరీ స్క్రీన్ ప్లే : జగదీష్ మెట్ల
పీ. ఆర్.ఓ : వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !