filmybuzz
filmybuzz

View

సెన్సార్ కార్యక్రమాల్లో ‘‘సకల కళా వల్లభుడు’’

Tuesday,September18th,2018, 09:42 AM

తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. సింహా ఫిలిమ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు శివగణేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు ముస్తాబవుతోంది.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ.. పూర్తి కమర్షియల్ హంగులతో కూడిన విలేజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు సంక్రాంతి కోళ్లపందెంలా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన ఓ మేనరిజం.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లో ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది... అని అన్నారు.


నిర్మాతల్లో ఒకరైన అనిల్ కుమార్ మాట్లాడుతూ... పెద్ద హీరోల చిత్రాలలో ఉండే ఫైట్స్, డ్యాన్స్‌లకు.. ఎక్కడా తీసిపోకుండా మా హీరో పెరఫార్మన్స్ ఉంటుంది. కథ, కథనాలలో కొత్తదనంతో పాటు నటీనటుల పెరఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. ఇటీవల విడుదల చేసిన, సింగర్ గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ బుధవారం మరో పాటను, ఆ తర్వాత రెండు రోజులకు టీజర్‌ను విడుదల చేయనున్నాము. అజయ్ పట్నాయక్ సంగీతం, సాయిచరణ్ కెమెరా, ధర్మేంద్ర (గరుడవేగ ఫేమ్) ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన కొందరి సినీ పెద్దల నుంచి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము.. అని అన్నారు.


తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త, 30 ఇయర్స్ పృథ్వీ, జీవా, సుమన్, చిన్నా, అపూర్వ, శృతి, ప్రభావతి, విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయిచరణ్, ఎడిటింగ్: ధర్మేంద్ర (గరుడవేగ ఫేమ్), నిర్మాతలు: అనిల్ ‌కుమార్, కిషోర్, త్రినాధ్, శ్రీకాంత్, కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శివగణేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !