View

జె.పి. కి ఫాస్‌-2018 లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Thursday,September27th,2018, 01:15 PM

గత 20 ఏళ్ళుగా సినీ, టి.వి., సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఫాస్‌-అక్కినేని 2018 అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఫాస్‌ అధ్యక్షులు, సంస్కృతిరత్న కె.ధర్మారావు.


ఈ సందర్భంగా కె.ధర్మారావు కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ - సెప్టెంబర్‌ 30 ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఆడిటోరియం(నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు కళామందిరం)లో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు సభను ప్రారంభిస్తారు. ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి. ఛైర్మన్‌ వర్ల రామయ్య అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు. సంస్కృతిరత్న డా|| కె.ధర్మారావు అతిథులకు, అవార్డు గ్రహీతలను ఆహ్వానిస్తారు. ఫాస్‌ ఫెస్టివల్‌ చైర్మన్‌, శారద కళా సమితి అధ్యక్షులు కళారత్న డోగిపర్తి శంకరరావు స్వాగతోపన్యాసం చేస్తారు. ఈ సంస్థ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు ఫాస్‌-అక్కినేని 2018 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్న విలక్షణ నటులు జయప్రకాశ్‌రెడ్డి(జె.పి.)కి అందించనున్నారు. ఫాస్‌-అక్కినేని 2018 ప్రతిభా పురస్కారాన్ని ప్రముఖ నటుడు సంపూర్ణేష్‌బాబు అందుకుంటారు. ప్రముఖ నటులు మాణిక్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరిస్తారు. టి.వి. అవార్డుల్లో ఉత్తమ సినీ టి.వి. అవార్డును ఈటీవీకి, ఉత్తమ సంచలనాత్మక న్యూస్‌ టి.వి. అవార్డును టీవీ 9కి ప్రదానం చేస్తారు. అవార్డుల ప్రదానోత్సవానికి ముందు శ్రీసాయి లలిత మ్యూజిక్‌ అకాడమీ వారిచే అక్కినేని సినీ గీత లహరి నిర్వహించబడుతుంది. ఘంటసాల ఫేం వెంకట్రావు, శ్రీమతి లలితరావు మధురమైన గీతాలతో ఆహూతులను అలరిస్తారు అన్నారు.


FAAS - 2018 Lifetime Achievement Award For Versatile Actor Jayaprakash Reddy (J.P.)


For the last 20 years, Film Analytical and Appreciation Society (FAAS) is felicitating talented personalities in Film, TV fields. Like every year, this year too FAAS President, Samskruthiratna K.Dharmarao Garu is organising FAAS - Akkineni 2018 awards event in a grand manner.


On this occasion K.Dharmarao Garu says, " Awards event will be held on September 30th, Sunday from 5 pm onwards at Velidandla Hanumantharao Library Auditorium (Natasamrat Akkineni Nageswara Rao Kalamandiram) at Vijayawada. Vijayawada Mayor Koneru Sridhar will attend as chief guest. Event will be launched by Popular Director Relangi Narasimha Rao. APSRTC chairman Varla Ramayya will felicitate awardees. Samskruthiratna Dr K.Dharmarao will welcome awardees and guests to the event. Welcome speech by FAAS Festival chairman, Sarada Kalasamithi President, Kalaratna Dokiparthi Sankara Rao.The prestigious FAAS - Akkineni 2018 Lifetime Achievement Award will be conferred to Versatile Actor, multi talented Jayaprakash Reddy (J.P.) who is popular for his roles as character artist, comedian, villain. FAAS - Akkineni Talent Award 2018 will be given to popular actor Sampoornesh Babu. Popular Actor Maanik will be conferred with a Special Award. Among TV awards, Best Cine TV Award will be given to Etv and Best sensational news TV Award to TV9. A musical orchestra of Akkineni Songs will be played by Sri Sai Lalitha Music Academy conducted by Ghantasala fame Venkat Rao, Smt Lalitha Rao".



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !