View

మోసపోవడం.. ఈ కథాంశంతోనే 'బ్లఫ్ మాస్టర్' - గోపీ గణేష్

Saturday,September29th,2018, 11:09 AM

''ఎవ‌రో న‌లుగురు ర‌చ‌యిత‌లు నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని నాలుగు రోజుల్లో రాసిన క‌థ కాదు ఇది. మ‌న నాలుగు దిక్కులా ఎల్ల‌వేళ‌లా జ‌రుగుతున్న నిజం. ఆ వాస్త‌వాల‌ను క‌థ‌గా మ‌ల‌చి మేం 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' ను తెర‌కెక్కించాం'' అని అంటున్నారు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి.


ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌'. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై నిర్మాత. తమిళంలో ఘనవిజయం సాధించిన 'చ‌తురంగ వేట్టై'ని ఆధారంగా చేసుకుని తెలుగులో 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' రూపొందింది. జ్యోతిల‌క్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు. ఎక్క‌డికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక‌.


ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి మాట్లాడుతూ - కొంద‌రు క‌ర‌క్కాయ‌లు అని, ఇంకొంద‌రు ఇరిడియం అని, మ‌రి కొంద‌రు ఎం.ఎల్‌.ఎం అని... నిత్యం మోస‌పుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. వారి మాయ‌మాట‌లను నిజ‌మ‌ని న‌మ్మ‌డం.. మోస‌పోవ‌డం.. తీరా మోస‌పోయాక‌.. 'మోస‌పోయాన్రా' అని న‌లుగురికి చెప్పుకోవ‌డం... ఈ స‌మాజంలో ఫ్యాష‌నైపోయింది. అందుకే దాన్నే క‌థా వ‌స్తువుగా తీసుకుని, ప్రతిరూపంగా సినిమాగా తెర‌కెక్కించాం. ఇందులో ఘ‌రానా మోస‌గాడుగా స‌త్య‌దేవ్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల అభినంద‌న‌లు పొంద‌డానికి త‌న శ‌క్తిమేర ప్ర‌య‌త్నించాడు అని అన్నారు.


చిత్ర నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ - సినిమా చాలా బాగా వచ్చింది. షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్‌లో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. న‌వంబ‌ర్‌లో చిత్రాన్నిప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.


న‌టీన‌టులు:
సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, జబర్దస్త్ మహేష్, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, దిల్‌ ర‌మేష్‌ త‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు :
క‌థ‌: హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయ‌ణ‌, సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా: దాశరధి శివేంద్ర, కో డైర‌క్ట‌ర్‌: కృష్ణ‌కిశోర్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్: ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌, సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్, నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, మాటలు -ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !