View

ఎలాంటి ఇష్యూస్ 'నోటా' లో లేవు - విజయ్ దేవరకొండ

Monday,October01st,2018, 05:08 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది.. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు... కాగా, నేడు హైదరాబాద్ లో ఘనం గా పబ్లిక్ మీట్ వేడుక ను నిర్వహించింది.. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులుగా వచ్చారు.. ఈ సినిమా కి జ్ఞానవేల్ రాజా నిర్మాత.. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్ సి సుందర్ సంగీతం సమకూర్చారు.


దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..ఇంత మంచి పవర్ ఫుల్ సినిమా తీసిన డైరెక్టర్ ఆనంద్ శంకర్ కి అల్ ది బెస్ట్.. టెక్నిషియన్స్ కోసం ఈ సినిమా తప్పక హిట్ అవ్వాలి.. రెండు సంవత్సరాల క్రితం విజయ్ నథింగ్ టూ లూస్.. బట్ టుడే విల్ లూస్ నథింగ్.. తనకంటూ ఒక క్లాన్ ప్లాన్ చేసుకున్నాడు..మొదటి సినిమా నుంచి తాను చూపిస్తున్న వేరియేషన్స్ బాగున్నాయి.. ఏ హీరో కైనా ఇలాంటి అభిమానం చాల అరుదు.. అది విజయ్ కి దక్కింది..విజయ్ ఇన్ బిల్ట్ వెరీ స్ట్రాంగ్. ఇదే కంటిన్యూ చేయి.. మీలాగే నోటా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నారు.


నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడు లో రిలీజ్ చేసాం.. మాములు రెస్పాన్స్ రాలేదు..నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం.. ఏ హీరో కి సాధ్యం కాలేదు ఇలాంటి రికార్డులను సాధించడం.. ఒక్క విజయ్ కే అది దక్కింది..మరి నోటా తో ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.. ఇక్కడ ఎలాగైతే విజయ్ కి హార్డ్ కోర్ ఫాన్స్ ఉన్నారో తమిళనాడు లో కూడా అలాంటి ఫాన్స్ ఉన్నారు.. నోటా కోసం చాల కాలంగా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా ని సప్పోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాల థాంక్స్.. అక్టోబర్ 5 న కలుద్దాం.. అన్నారు.


హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ.. అక్టోబర్ 5 కోసం చాల వెయిట్ చేస్తున్నాను.. ఎంతో ఆసక్తిగా కూడా వెయిట్ చేస్తున్నాను.. సినిమా చాల బాగుంటుంది.. అందరు చూసి ఎంజాయ్ చేయండి.. ఈ సినిమా అందరికి తప్పక నచ్చుతుంది.. ఎక్కడా మీ అందరి అంచనాలను తగ్గించాడు.. మీ అందరి ఆశీస్సులతో సినిమా తప్పక హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.


నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. విజయ్ ఇలాంటి పొలిటికల్ సినిమా చేస్తున్నాడంటే ఈ సినిమా లో ఎదో కొత్త పాయింట్ ఉండే ఉంటుంది.. ఒక్కో సినిమా లో ఒక్కోలా క్యారెక్టరైజషన్స్ మార్చుకునే విజయ్ బయట చాల హానెస్ట్ గా ఉంటాడు.. ఎప్పుడు ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు అందించాలని చూస్తుంటాడు.. నోటా సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నాను.. అన్నారు.


దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి చాల థాంక్స్.. ఇక విజయ్ గురించి చెప్పాలంటే పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఇప్పుడు నోటా ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్ తో విజయ్ దగరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను.. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్ తో వస్తాను.. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.


విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నిన్న ఏపీ లో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది.. రెస్పాన్స్ మాములుగా లేదు.. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది.. ఈ ఈవెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియా కి చాల థాంక్స్.. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాల జరుగుతున్నాయి..అఫడవిట్లు పెడుతున్నారు.. ఎలక్షన్స్ టైం లో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణ లో ఒక పార్టీ కి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు.. అలాంటి ఎలాంటి ఇష్యూస్ ఈ సినిమా లో లేవు.. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది.. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు.. వాళ్లకు తెలుసు ఏం చేయాలో.. అక్టోబర్ 5 న మీ అందరికి ఓ కొత్త ఫ్రెష్ సినిమా ఇవ్వబోతున్న.. నోటా ద్వారా కంప్లీట్లీ సరికొత్త పొలిటికల్ ఎంటర్టైనర్ ని మీకు అందిస్తున్నాం.. ఇంకా టైం లేదు.. కౌంట్ డౌన్ మొదలయ్యింది.. ఇంకా నాలుగు రోజులే ఉంది.. 5 న థియేటర్స్ లో కలుద్దాం..నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా.. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !