View

శక్తివంతమైన మహిళగా తమన్నా.. ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Friday,October19th,2018, 08:35 AM

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో త‌మ‌న్నా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌క ఐఫిల్ ట‌వ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. అమాయ‌కంగా ఉండే ఓ అమ్మాయి... జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎలా శ‌క్తివంత‌మైన మ‌హిళగా మారుతుంది అనేది ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి క‌థ‌. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ ట‌బూరియ‌స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా.. మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ లో మ‌ను కుమ‌రన్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది చిత్ర‌యూనిట్.


న‌టీన‌టులు:
త‌మ‌న్నా
సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: తైజాన్ ఖొరాకువాలా
నిర్మాత‌: మ‌ను కుమ‌ర‌న్
నిర్మాణ సంస్థ‌: మీడియెంట్
స‌హ నిర్మాత‌లు: ప‌రుల్ యాద‌వ్, పంక‌జ్ క‌పూర్, కే వెంక‌ట్రామ‌న్, మ‌నోజ్ కేశ‌వ‌న్ లిగ‌ర్, త్యాగ‌రాజ‌న్
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్: జి మోహ‌న‌చంద్ర‌న్, హెట‌ల్ యాద‌వ్, యోగేష్ ఈశ్వ‌ర్ ధాబువాలా
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ: మైఖెల్ ట‌బూరియ‌స్
ఎడిట‌ర్: గౌత‌మ్ నెరుసు
కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్


That Is Mahalakshmi First Look Released


Wishing the Telugu audience on the occasion of VijayaDashami, the first look of ‘That Is Mahalakshmi’ is launched by the makers of the film.


It features Tamannaah in the lead role and she is seen like a traditional Telugu girl on the backdrop of the iconic Eiffel Tower. ‘That Is Mahalakshmi’ is about how a young innocent lady transforms into a strong independent woman.
Amit Trivedi is composing music while Michael Taburiaus has handled the cinematography.


Taizoon Khorakiwala is presenting the movie while it is Manu Kumaran production under Mediente International banner.


The shooting of ‘That Is Mahalakshmi’ is wrapped up and currently the post-production works are going on. The makers of the film are planning to unveil the teaser very soon.


Cast: Tamannaah
Crew:
Presented by: Taizoon Khorakiwala
Producer: Manu Kumaran
Banner: Mediente
Co-producers: Parul Yadav, Pankaj Kapoor, K Venkatraman, Manoj Kesvan Liger, Thiagarajan
Associate Producers: G MohanChandran, Hetal Yadav, Yogesh Ishwar Dhabuwala
Music: Amit Trivedi
Cinematography: Michael Taburiaus
Editor: Gowtham Nerusu
Choreography: Bosco & Ceaser
PRO: VamsiShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !