View

వీర భోగ వసంత రాయలు లోని శ్రీవిష్ణు లుక్ కి సూపర్ రెస్పాన్స్

Sunday,October21st,2018, 08:07 AM

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ లుక్ లో విష్ణు షర్ట్ లేకుండా, బాడీ మొత్తం టాటూలతో కనిపిస్తున్నాడు.. సరికొత్త హెయిర్ స్టైల్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న విష్ణు తెరపై తొలిసారి షర్ట్ లేకుండా కనిపిస్తూ అందరిని అలరించనున్నాడు. ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి 'కల్ట్ ఈజ్ రైజింగ్' అనేది టాగ్ లైన్.. ఇప్పటికే సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా ని బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావు బెల్లన నిర్మిస్తుండగా ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వినూత్నమైన కథతో సరికొత్తగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 26 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు : నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: ఇంద్రసేన.ఆర్
నిర్మాతలు: అప్పారావ్ బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సమర్పించువారు : డా.ఎమ్.వి.కే రెడ్డి
సంగీతం : మార్క్ కె రాబిన్
డిఓపి : ఎస్. వెంకట్,
ఎడిటర్: శశాంకర్ మాలి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
PRO: వంశీ శేఖర్


Sree Vishnu first look from Veera Bhoga Vasantha Rayalu


The first look of hero Sree Vishnu from the movie ‘Veera Bhoga Vasantha Rayalu’ is revealed by the makers.
In this first look, Sree Vishnu is seen shirtless with tattoos and scars on his body. This is for the first time, Sree Vishnu has flaunted his body and he also sported new hairstyle.


Overall it’s an impactful first look. Indrasena is directing ‘Veera Bhoga Vasantha Rayalu’ which also features Nara Rohith, Shriya Saran and Sudheer Babu in the lead roles.


The trailer of the film was unveiled couple of days back and it got a fantastic response for its different content and interesting premise.


Mark K Robin has composed music while S Venkat has handled the cinematography.


Releasing on October 26th, the film is produced by Baba Creations banner.


Cast
Nara Rohith, Shriya Saran, Sudheer Babu, Sree Vishnu
Crew
Direction: Inndrasena R
Banner: Baba Creations
Producer: Apparao Bellana
Presented by: Dr MVK Reddy
Music: Mark K Robin
DOP: S Venkat
Art: Srikanth Ramisetty
Editor: Shashank Mali
PRO: Vamsi-ShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !