View

షేడ్స్ ఆఫ్ సాహో కి భారీ స్పందన

Tuesday,October23rd,2018, 07:25 AM

ప్ర‌పంచంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా 'బాహుబలి' చిత్రం గురించి మాట్లాడ‌ని సినిమా ప్రేక్ష‌కుడు లేడు. ప్ర‌పంచ సినిమా ప్రేక్ష‌కుడి కి తెలుగు సినిమాని పరిచ‌యం చేసిన ఘ‌న‌త బాహుబ‌లి మాత్ర‌మే. తెలుగు సినిమా స‌త్తాని ద‌మ్ముని తెలియ జేసిన బాహుబ‌లి చిత్రం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మెట్ట‌మెద‌టి చిత్రం 'సాహో'. రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ సాహోకి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సాహో లుక్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా "షేడ్స్‌ ఆఫ్ సాహో " విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పై ప్ర‌భాస్ అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల్లో సైతం వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని షేడ్‌ ఆఫ్ సాహు ని ఛాప్ట‌ర్స్ గా విడుద‌ల చేయ‌నున్నారు. గతంలో బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ ని సైతం రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగానే విడుదల చేయడం జరిగింది. అదే ఆనవాయితిని కొనసాగిస్తూ మరోసారి ఈ షేడ్‌ ఆప్ సాహో ని ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ లుక్ ప్రభాస్ అభిమానుల్నే కాకుండా సామాన్య సినీ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకోవడమే కాదు వారిలో మరింత ఉత్కంఠని పెంచింది. రిలీజ్ చేసిన ఒన్ మినిట్ 22 సెకండ్స్ విజువ‌ల్ వండ‌ర్ ప్రేక్ష‌కుడ్ని రిపీట్ చూసేలా ఆక‌ట్టుకుంది.. ఇలాంటి విజువ‌ల్ ఇండియ‌న్ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌నే చెప్పాలి...


ఏప్రిల్ లో సాహో ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ జరగడం ఆ తరువాత బాహుబలి 2తో పాటు సాహో టీజర్ ని విడుదల చేయడం, ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన "షేడ్స్‌ ఆఫ్ సాహో" ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్లుగానే యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కి ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. సాహోలో ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ ఫిమేల్ లీడ్ చేస్తుంది. హైలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను... అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం సాహో. ప్ర‌భాస్ గారి గ‌త‌ భ‌ర్త‌డే కి టీజ‌ర్ రిలీజ్ చేశాం.. త‌రువాత షూటింగ్ లో మా యూనిట్ అంతా బిజిగా వున్నారు. అయితే ఇండియా మెత్తం ప్ర‌భాస్ గారి అభిమానులు సాహో అప్‌డేట్స్ ఇవ్వ‌మ‌ని విప‌రీతంగా సోష‌ల్ మీడియాలో అడ‌గ‌టం తో మా యూనిట్ వారి ఆనందాన్ని రెట్టింపు చెయ్యాల‌నే వుద్దేశ్యంతోనే "షేడ్స్‌ ఆఫ్ సాహో " పేరున ఛాప్ట‌ర్స్ గా అందివ్వ‌నున్నారు. దానిలో భాగంగా ప్ర‌భాస్ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా "షేడ్ ఆఫ్ సాహో ఛాప్ట‌ర్‌-1" ని విడుద‌ల చేశాము. అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం ఇటలీ లో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.


బ్యానర్ - యువి క్రియేషన్స్
దర్శకుడు - సుజీత్
నిర్మాతలు - వంశీ-ప్రమోద్-విక్కి
సంగీతం - శంకర్-ఎహసాన్-లాయ్
సినిమాటోగ్రాఫర్ - మధి
ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్

 

 

Superstar Prabhas treats fans with breathtaking glimpses of Saaho on birthday


On the morning of 23rd October which happens to be our onscreen Baahubali, Prabhas’s birthday, the superstar took to Facebook and released a special video. giving a sneak peek into his next big ticket film, Saaho. 


The video not only reveals our Pan-India superstar Prabhas’s all new, uber -stylish look from the film but also gives a little preview of the Abu Dhabi schedule, where the Saaho team shot for one of industry’s most expensive,
multi-crore action sequences. 


As soon as the video was put out, his fans across India and even overseas went absolutely berserk with it as they had been waiting to see more of their favourite superstar.It has become a tradition for his fans to get some content from Prabhas’s next on his birthday. There was immense anticipation prior and they went to town with the video after it was released.


Saaho,a big budget film, which is simultaneously being shot in 3 languages, Hindi,Telugu and Tamil,is Prabhas’s next film after the record breaking and history creating Baahubali: The Conclusion, which collected over a humongous1500 cr across the globe.


The teaser of Saaho which was released much earlier became huge and ever since then, Prabhas’s fans have been requesting for more and more contentfrom the film. Giving in to the enormous demand, the makers introduced a first of its kind, series of short videos, ‘Shades of Saaho’, a rare mix of the making and film footage of this big budget film which will give a foretaste of the film to the millions of fans of Prabhas.


Starring Pan India superstar Prabhas and Bollywood actress Shraddha Kapoor in leading roles, will also have an ensemble cast of Jackie Shroff, Neil Nitin Mukesh, Mandira Bedi, Chunky Pandey,Mahesh Manjrekar, Arun Vijay, Murali Sharma, amongst others.


Prabhas next big outing Saaho is a high octane action thriller, trilingual film, the shoot for which is currently under progress. A UV Creations production, 'Saaho' is produced by Vamsi, Pramod, Vikram and directed by Sujeeth.

 

The film is being filmed at striking locations in, around and outside the country. Music by the awesome trio of Shankar-Ehsaan-Loy and lyrics by the very talented Amitabh Bhattacharya are sure to jazz up our playlists.


You can expect the director of photography Madhie, versatile editor Sreekar Prasad and celebrated production designer Sabu Cyril to do a spectacular job with the film.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !