View

మెగా ఆర్ట్స్ 'మొనగాడెవరు'.. ప్రారంభోత్సవ విశేషాలు

Monday,November05th,2018, 01:22 PM

మెగా ఆర్ట్స్ ప‌తాకంపై వాడ‌ప‌ల్లి జ‌గ‌న్నాథం స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ వాడ‌ప‌ల్లి నిర్మిస్తోన్న చిత్రం 'మొన‌గాడెవ‌రు'. హు ఈజ్ నెంబ‌ర్ వ‌న్ ట్యాగ్ లైన్‌. రాజ్ వాడ‌ప‌ల్లి, వంశీకృష్ణ‌, ప్రియా అగ‌స్టి, కావ్య కీర్తి బండారి లు హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి కుమార్ రాజేంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన 'మా' అధ్య‌క్షుడు శివాజీరాజా తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ కెమేరా స్విచాన్ చేశారు. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత రామ స‌త్య‌నారాయ‌ణ టైటిల్ లోగో లాంచ్ చేశారు.


అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత రాజ్ వాడ‌ప‌ల్లి మాట్లాడుతూ ... సినిమాలో సినిమాగా మొన‌గాడెవ‌రు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో వ‌చ్చిన 50% లాభాల‌ను సినిమా ప‌రిశ్ర‌మ‌లోని పేద క‌ళాకారుల‌కు ఇవ్వ‌నున్నాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నాం అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ ... మా సినిమాలో వినోదంతో పాటు సామాజిక అంశాలు కూడా మెండుగా ఉన్నాయి. సినిమా రంగంలో నిల‌దొక్కుకోవాల‌ని వ‌చ్చిన న‌లుగురు యువ‌తీ యువ‌కులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివ‌రికి వారి కోరిక నెర‌వేరిందా? లేదా అన్న‌ది సినిమా క‌థాంశం. మ‌రో వైపు చిత్తూరు నాగ‌య్య ద‌గ్గ‌ర నుంచి మెగాస్టార్ వ‌ర‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డానికి ఎలాంటి స్ట్ర‌గుల్స్ ప‌డ్డారు అన్న‌ది అంద‌రి హీరోల బ‌యోపిక్ లాగా చూపిస్తున్నాం. ఇదొక వినూత్న ప్ర‌యోగం అని చెప్ప‌వ‌చ్చు అన్నారు.


బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ... సినిమాలో సినిమాగా మొన‌గాడెవ‌రు వ‌స్తోంది. ఈ సినిమాలో వ‌చ్చిన 50%లాభాల‌ను ప‌రిశ్ర‌మ‌కు చెందిన పేద క‌ళాకారుల‌కు ఇవ్వాల‌నుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం అన్నారు.


హీరోయిన్ ప్రియా అగ‌స్టి మాట్లాడుతూ ... ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్నా. ఒక మంచి సినిమాలో అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్నివ్య‌క్తం చేశారు.


ఇందులో బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, హేమ‌సుంద‌ర్‌, శివ శంక‌ర్ మాస్ట‌ర్‌, బిత్తిరి స‌త్తి, కృష్ణ‌వేణి, రాగిణి, ఎన్టీఆర్ డూప్ గా భాస్క‌ర్, చిరంజీవిగా డూప్ గా ధ‌ర్మ‌తేజ‌, శోభ‌న్ బాబు డూప్ గా వెంక‌టేశ్వ‌ర‌రావు, బాల‌కృష్ణ డూప్ గా రామ‌కృష్ణ న‌టిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతంః ఎమ్ ఎల్ రాజు; ఆర్ట్ః వెంకటేష్ గూళ్ల‌; ఫైట్స్ః అశోక్ రాజు; పాట‌లుః అంచుల నాగేశ్వ‌ర‌రావు; ఎడిట‌ర్ః స్వామి; డాన్స్ః అజ‌య్ శివ‌శంక‌ర్‌, స‌తీష్ రాజ్‌; సినిమ‌టోగ్ర‌ఫీః ఎమ్.ముర‌ళి; కో`డైర‌క్ట‌ర్ః బియ‌న్ రెడ్డి; ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః విజ‌య్ కుమార్ గుర్రం; నిర్మాతః రాజ్ వాడ‌ప‌ల్లి; క‌థ‌-మాట‌లు-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః కుమార్ రాజేంద్ర‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !