View

టాక్సీవాలా అన్ని వర్గాలను అలరిస్తాడు!

Friday,November16th,2018, 10:41 AM

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని నవంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శుక్ర‌వారం జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో...


ద‌ర్శ‌కుడు రాహుల్ మాట్లాడుతూ... ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంది. రేపు మీ ముందుకు రాబోతుంది. నిన్న మా చిత్ర యూనిట్ మొత్తం ఈ సినిమాని చూశాం చాలా బావుంది. ఇది ఒక సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ మూవీ అన్ని వ‌ర్గాల‌ను అల‌రిస్తుంది. త‌ప్ప‌కుండా మీరందూ చూడండి. పైర‌సీ ప్రింట్ చూసిన వాళ్ళు కూడా మ‌ళ్ళీ సినిమాని చూడండి అని అన్నారు.


హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ మాట్లాడుతూ... మా డైరెక్ట‌ర్ రాహుల్ చెప్పిన‌ట్లు ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. నేను ఈ చిత్రంలో ఒక ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తున్నాను. అది మీరు థియేట‌ర్స్‌కి వెళ్ళి చూస్తేనే బావుంటుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా రేపు సినిమాని చూడండి అని అన్నారు.


హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ... ఈ చిత్రంలోని పాట‌లు ఎంత హిట్ అయ్యాయో సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుంది. మూవీ అంతా చాలా స‌ర‌దాగా ఉంటుంది. మీరంద‌రూ సినిమా మొద‌టి నుంచి చివ‌రి వ‌రకూ న‌వ్వుతూనే ఉంటారు. త‌ప్ప‌కుండా ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చిత్ర‌మిది. మిమ్మ‌ల్ని అంద‌ర్నీ అల‌రిస్తోంద‌ని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ... యువి.క్రియేషన్స్‌లో ఫ‌స్ట్ విడుద‌లైన భ‌లే భ‌లే మ‌గాడివోయి చిత్రం ఎంత‌గా హిట్ అయిందో, గీత ఆర్ట్స్ లోని గీత గోవిందం ఏ విధంగా విజ‌యాన్ని సాధించిందో ఈ చిత్రం కూడా అంతే విజ‌యాన్ని సాధిస్తుంది. ఇంత పెద్ద కాంబినేష‌న్‌లో హైఫై సూపర్ న్యాచ‌ర‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. మా డైరెక్ట‌ర్ రాహుల్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ తీసుకోని పాయింట్‌ని తీసుకుని తెర‌కెక్కించారు. సైన్స్ ఫిక్ష‌న్ కామెడీని తీసుకుని చాలా బాగా తీశారు. రాహుల్ పాయింట్ చెప్పిన‌వెంట‌నే నాకు, అర‌వింద్‌గారికి, బ‌న్నీగారికి బాగా న‌చ్చి ఓకే చేశాము. ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లో కాన్సెప్ట్ చిత్రాలు వ‌స్తున్నాయి. అదే విధంగా కాన్సెప్ట్ ప‌ర‌మైన మూవీ ఇది. విజ‌య‌దేవ‌ర‌కొండ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన చిత్రాల‌న్నీ డిఫ‌రెంట్ జోన‌ర్స్‌లోఉంటాయి. ఇది కూడా ఒక కొత్త జోన‌ర్ మీరంద‌రూ వీకెండ్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రియాంక కూడా ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాబోతుంది త‌న‌కు మీ టీమ్ అంద‌రి త‌ర‌పున ఆల్ ద బెస్ట్‌. అదే విధంగా మ‌రో హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ ఆల్రెడీ ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్ త‌న‌దికూడా ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్ట‌ర్‌. జేక్స్ బేజాయ్ మంచి మ్యూజిక్ అందించారు. అన్ని పాట‌లు చాలా పాపుల‌ర్ అయ్యాయి. రేపు హైద‌రాబాద్‌లో 126 షోస్ ప‌డుతున్నాయి. మొన్న పైర‌సీ చూసిన ప్ర‌తి ఒక‌ళ్ళు కూడా మ‌ళ్ళీ థియేట‌ర్‌కి వెళ్ళి సినిమాని చూడండి. ఒక పూర్తి సినిమా చూసిన అనుభ‌వం వ‌స్తుంది. అంద‌రూ ఫ్యామిలీతో వెళ్లి త‌ప్ప‌కుండా చూడండి. మీరు థియేట‌ర్స్‌కి వెళ్ళి చూసిన డ‌బ్బులు మాకు రావు. ఇందులో చాలా మంది ఉంటారు చాలా మందిక‌ష్టం ఉంటుంది. థియేట‌ర్ వాళ్ళు, ఎంతోమంది టెక్నీషియ‌న్ల క‌ష్టం ఉంటుంది అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !