View

‘బైలంపుడి’ లిరిక‌ల్ సాంగ్ లాంచ్‌!!

Wednesday,January09th,2019, 02:22 PM

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా అనిల్‌ పిజి రాజ్‌ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లిరిక‌ల్ సాంగ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి చేతుల మీదుగా లాంచ్ చేశారు.


అనంత‌రం మైరా అమిథి మాట్లాడుతూ... పిల్ల‌ల దేవుడు ప‌ల్ల‌వితో సాగే సాంగ్ చాలా బావుంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. అంద‌రూ కొత్త‌వారైన‌ప్ప‌టికీ ఎంతో స‌హ‌జ‌సిద్ధంగా న‌టించారు. షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో సినిమాని తెర‌కెక్కించాము. `ఇక్క‌డ యుద్ధం చేయాలి...గెల‌వ‌డానికి కాదు, బ‌త‌కాడినికి`` అనేది మా సినిమా క్యాప్ష‌న్. ``పిల్ల‌ల దేవుడు` అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశాం. అంద‌రికీ పాట న‌చ్చుతుంద‌న్న నమ్మ‌కం ఉంది అన్నారు.


సంగీత ద‌ర్శ‌కుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... ఇందులో రెండు పాట‌లున్నాయి. ఈ రోజు పిల్ల‌ల దేవుడు అనే పాట లాంచ్ చేశాం. పాట అంద‌రికీ న‌చ్చుతుందన్నారు.


హీరో హ‌రీష్ విన‌య్ మాట్లాడుతూ...సుభాష్ గారు అద్భుత‌మైన సాంగ్స్ ఇచ్చారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా తీసారు అన్నారు.


లిరిక్ రైట‌ర్ రామారావు మాట్లాడుతూ... ద‌ర్శ‌క నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛ‌తో మంచి సాహిత్యాన్ని అందించ‌గ‌లిగాను. సుభాష్ గారు అద్భుత‌మైన ట్యూన్ ఇచ్చార‌న్నారు.
ద‌ర్శ‌కుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ... కెమెరామేన్ గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. చాలా చిత్రాల‌కు వ‌ర్క్ చేశాను. ద‌ర్శ‌కుడుగా ఇది తొలి సినిమా. `బైలంపుడి` అనే గ్రామంలో జ‌రిగే ల‌వ్ అండ్ పొలిటిక‌ల్ చిత్ర‌మిది. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జ సిద్ధంగా ఉంటుంది. ఒక విలేజ్ లో ఏమైతే అంశాలు ఉంటాయో...మా సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ప్ర‌స్తుతం కొత్త క‌థ‌ల‌ను ఆదరిస్తున్నారు. ఆ త‌ర‌హాలో వ‌చ్చే మా సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


హరీష్‌ వినయ్‌, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్‌, నటరాజ్‌, న‌రి, నాగార్జున‌, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, డైలాగ్స్‌: సాయి, ఎడిటర్‌: జానకిరామ్‌, ఫైట్స్‌: కృష్ణం రాజ్‌, ఆర్ట్‌: ఉత్తమ్‌కుమార్‌, డాన్స్‌: ఘోరా, లిరిక్స్‌: రామారావు, పిఆర్వో: వంగాల‌ కుమారస్వామి, నిర్మాత: బ్రహ్మానందరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌: అనిల్ పిజి రాజ్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !