View

అదృశ్యం ట్రైల‌ర్ లాంచ్‌ విశేషాలు

Sunday,January13th,2019, 12:26 PM

వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ర‌విప్ర‌కాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, కామెడి, ప్ర‌ధానాంశ‌ముగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సంద‌ర్భంగాఈ చిత్ర ట్రైల‌ర్‌ను శ‌నివారం ఫిల్మిఛాంబ‌ర్‌లో హీరో జాన్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో...


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆల్‌డ్రిన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొద‌టి చిత్రం. బేసిక్‌గా నేను తెలుగువాడిని కాక‌పోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్ర‌వంతి మూవీస్‌కి వ‌ర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. త‌మిళ్‌లోదాదాపుగా 7 చిత్రాల‌కు సంగీతాన్ని అందించాను. ఈ సంవ‌త్స‌రం నాకు గొప్ప‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. తెలుగులో కూడా బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. న‌న్ను మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటూ నాకుఈ అవ‌కాశం ఇచ్చిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.


హీరో జాన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మూడ‌వ చిత్రం. అదే నువ్వు అదేనేను, బంటీ ద బ్యాడ్ బోయ్ త‌ర్వాత నేను న‌టించే మూడ‌వ చిత్ర‌మిది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ ర‌విగారికి నా కృత‌జ్ఞ‌త‌లు. తెలుగు ఇండ‌స్ర్టీచాలా పెద్ద‌ది. చాలా బావుంటుంది. ఈ రోజు లెజండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాధ్‌గారిని క‌లిసి మా ఆడియోని రిలీజ్ చేశాము. ఆయ‌న న‌న్ను చూసి ప్ర‌భాస్‌లా ఉన్నావు అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద డైరెక్ట‌ర్ న‌న్నుపొగ‌డ‌డం అంటే మాములు విష‌యం కాదు, అంద‌రూ న‌న్ను త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


ద‌ర్శ‌కుడు ర‌విప్ర‌కాష్‌ మాట్లాడుతూ... ముందు నా కెరియ‌ర్ మొద‌లైంది కె.విశ్వ‌నాధ్‌గారి ద‌గ్గ‌ర‌. ఆయ‌న ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా చాలా సినిమాల‌కు ప‌ని చేశాను. త‌ర్వాత సింగీతం శ్రీ‌నివాస్ గారు ద‌గ్గ‌ర 14 సినిమాల‌కు ప‌ని చేశాను. నేనుచాలా అదృష్ట‌వంతుడిని అలాంటి లెజండ‌రీ డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం నాకు చాలా గ‌ర్వంగా ఉంది. హీరో జాన్ ఆల్రెడీ నా పిల్లల చిత్రం చేశారు. అందుకే ఆయ‌న్నే హీరోగా ఎంచుకున్నా. నేను చేసిన బంటీ ద బ్యాడ్ బాయ్ కి ఎన్నోఅవార్డులు వ‌చ్చాయి. ఒక రివార్డు వ‌చ్చే సినిమా చెయ్యాల‌ని ఈ సినిమా చేస్తున్నాను. ఇది ఒక థ్రిల‌ర్.చాలా అత్యాధ్బుతంగా ఉంటుంది. చిత్రంలో ఎక్క‌డా ల్యాగ్ ఉండ‌దు. సినిమా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటే చాలు బ‌డ్జెట్ తో ప‌నిలేదు. నాహీరోకి నేను ముందుగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. ఇందులో న‌లుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. జ‌య‌వాణి ఒక మాంత్రికురాలిగా ప్ర‌త్యేక పాత్ర‌లో చేశారు. చాలా బాగా చేశారు. టెక్నీషియ‌న్లు అంద‌రూ ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు.అందువ‌ల్లే ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


న‌టీన‌టులుః
ప్ర‌ముఖ సింగ‌ర్ క‌ల్ప‌న (పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో) అంగ‌నారాయ్ నెగెటివ్ షేడ్ హీరోయిన్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఆర్‌.పి.వినోద్‌, అప్పారావు, హీరో జాన్‌, హీరోయిన్ ప్రియాంక‌, హ‌ర్ష‌ద‌, తేజారెడ్డి, జ‌య‌వాణి, కె.కోటేశ్వ‌ర‌రావు, వంశీ త‌దిత‌రులున‌టించిన ఈ చిత్రానికి సంగీతంఃఆల్‌డ్రిన్‌, డి.ఓ.పి. రామ్‌పినిశెట్టి, పాట‌లుఃవెన్నెల‌కంటి, ఎడిటింగ్ఃఆకుల‌భాస్క‌ర్‌, మాట‌లుఃనాగుల‌కొండ న‌వ‌కాంత్‌, ఫైట్స్ఃకృష్ణంరాజు, డ్యాన్స్ఃసుజ్జి, చార్లీ, నిర్మాత, ద‌ర్శ‌కుడుఃర‌విప్ర‌కాష్‌క్రిష్ణంశెట్టిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !