View

లాస్ట్ షెడ్యూల్ లో నిఖిల్ 'ముద్ర'

Sunday,January13th,2019, 12:35 PM

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌నల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఐదు రోజుల టాకీ.. ఓ పాట ఈ నెల‌లో పూర్తి చేయ‌నున్నారు. డ‌బ్బింగ్ వ‌ర్క్స్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఒకేసారి పూర్తి చేస్తున్నారు చిత్ర‌యూనిట్. అద్భుత‌మైన ఔట్ పుట్ ఇవ్వ‌డానికి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వ‌ర్క్స్ కూడా ఉన్నాయి.. దాంతో పాటు భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ఉన్నాయి.. అందుకే కాస్త స‌మ‌యం ఎక్కువ‌గా తీసుకుంటున్నారు యూనిట్. ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నారు నిఖిల్.. ఫ‌స్ట్ లుక్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.


న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..
సాంకేతిన నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్


Nikhil’s ‘MUDRA’ wishes Telugu audience a happy Sankranthi and Teaser to be out soon


Young hero Nikhil Siddhartha and Lavanya Tripathi starring ‘MUDRA’ is an action thriller being directed by TN Santosh.


This film is inspired from true incidents and set against journalism backdrop. ‘MUDRA’ is in final stages of shoot. Five days of talkie part and a song will be filmed in this month.


The dubbing works and post-production works are progressing simultaneously. The makers want to give the best quality output with great detail and care. The movie will also have extensive graphics work and large scale action blocks which is why the makers took their time.


Nikhil is essaying the role of a journalist and the first look got a superb response. The teaser will be unveiled soon.


Sam CS is composing music for ‘MUDRA.’ Vennela Kishore, Posani Krishna Murali, Nagineedu, Pragathi, Satya, Tarun Arora and Raja Ravindra will be seen in supporting roles.


The film is being produced by Kaviya Venugopal and Rajukumar under Auraa Cinemas PVT and Movie Dynamix LLP banners respectively. B Madhu is presenting the movie.


Cast:
Nikhil Siddharth, Lavanya Tripathi, Vennela Kishore, Posani Krishna Murali, Tarun Arora, Satya, Nagineedu
Crew:
Story, Screenplay & Director: TN Santosh
Presented by: B Madhu
Producers: Kaviya Venugopal and Rajkumar
Banners: Auraa Cinemas PVT and Movie Dynamix LLP
Cinematography: Suryaa
Music: Sam CS
Art Director: Sahi Suresh
Fights: Venkat
Costume Designer: Raaga Reddy
Direction Department: Rama Ramesh, Ranganadh, Lokesh, Bharath, Arul, Brahma
Publicity Design: Anil-Bhanu
PRO: Vamsi-Shekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !