View

స్నేహానికి స‌హ‌జీవ‌నానికి డిఫ‌రెన్స్ చూడండి - ప్రియాంత్

Tuesday,January22nd,2019, 03:25 PM

ఫ్రాంక్ (సూటి)గా ఉంటే వ‌చ్చే చిక్కుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఉండే కుర్రాడు ఓ అమ్మాయి విష‌యంలోనూ సూటిగా ఉంటే ఆ త‌ర్వాత ఎదురైన ప‌రిణామాలేంటి? అన్నదే మా సినిమా.. స్నేహానికి స‌హ‌జీవ‌నానికి మ‌ధ్య ఉండే ఓ స‌న్న‌ని లైన్ ఏంటో తెరపై చూడండి.. అంటున్నారు ప్రియాంత్. ఈ న‌వ‌త‌రం హీరో న‌టించిన చిత్రం `కొత్త‌గా మా ప్ర‌యాణం`. ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది. యామిని భాస్క‌ర్ క‌థానాయిక‌. `ఈ వ‌ర్షం సాక్షిగా` ఫేం ర‌మ‌ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించారు. ఇటీవ‌లే టీజ‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ ఆద్య ంతం ఫ‌న్, ల‌వ్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ మెప్పించాయి. భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య త‌దిత‌రులు తారాగ‌ణం. ఈ నెల 25న సినిమా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ప్రియాంత్ చెప్పిన సంగ‌తులివి...


*ఈ చిత్రంలో కార్తీక్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర‌లో న‌టించాను. నెల‌కు రూ.2ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి లైఫ్ స్టైల్ పై సినిమా ఇది. హార్డ్‌ కోర్ మెంటాలిటీ.. ముక్కుసూటి గా ఉండే కుర్రాడి క‌థ‌. త‌న‌కు ఏదైనా కావాలి అనుకుంటే కావాలి అంతే. న‌లుగురికి సాయ‌ప‌డ‌తాడు. ఒక అమ్మాయితో సూటిగా మాట్లాడాక క‌థ ఏ మలుపు తిరిగింది అన్న‌దే సినిమా. ఇప్పుడు ఉన్న సాఫ్ట్ వేర్ క‌ల్చ‌ర్ లో ఎవ‌రెలా ఉంటున్నారో తెలిసిందే. అమ్మాయితో అబ్బాయి స్నేహంపై సినిమా ఇది. అలాగని లివిన్ రిలేష‌న్ షిప్ పై సినిమా కాదు. సినిమాలో గ్లామ‌ర్ కి ఆస్కారం ఉంది. అలాగని హ‌ద్దు మీరిన రొమాన్స్ ఉండ‌దు. స‌న్నివేశం డిమాండ్ మేర‌కు ఉంటుంది. టీనేజ‌ర్ ప్రేమ‌క‌థ‌ల్లో అది త‌ప్ప‌నిస‌రి. ట్రైల‌ర్ చూస్తే మీకు అర్థ‌మై ఉంటుంది. మా ట్రైల‌ర్ కి స్ప ంద‌న బావుంది. ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి.


*నేటి త‌రానికి త‌ల్లిదండ్రుల నుంచి కండిష‌న్లు లేవు. స్వేచ్ఛా జీవ‌నానికి అల‌వాటు ప‌డితే ఎలా ఉంటుంది? హాస్ట‌ల్స్ లో ఉండే కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉందో చూపించాం. అయితే స్వేచ్ఛ ఇచ్చినా బాధ్య‌త‌గా ఉండాల‌నే సందేశం ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు.


*నాన్న డాక్ట‌ర్‌. నేను ఎస్‌.బ్యాంక్ లో ఒక డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. జూబ్లీహిల్స్ బ్రాంచ్ లో 9ఏళ్ల అనుభ‌వం ఉంది. ఆ క్ర‌మంలోనే ఏడెనిమిదేళ్లుగా ఇండ‌స్ట్రీలో క‌థానాయ‌కుడిగా ట్ర‌య‌ల్స్ లోనే ఉన్నాను. ఇప్ప‌టికి అవ‌కాశం ద‌క్కింది. న‌ట‌న ప‌రంగా నాకు ఎలాంటి శిక్ష‌ణ లేదు. ప్ర‌య‌త్న ంతోనే ఈ అవ‌కాశం ద‌క్కింది.


*ఈ సినిమా అన్ని సినిమాల్లా.. రొటీన్ గా ఉండ‌దు అని నేను చెప్ప‌ను. అయితే యువ‌త‌రం ఎలా ఉన్నారు? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నాం. చ‌క్క‌ని ఫీల్ తో సినిమా సాగుతుంది. త‌ల్లిదండ్రులు, బంధువులు పిల్ల‌ల క‌ల్చ‌ర్ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు? అన్న‌ది తెర‌పై చూడొచ్చు. అమ్మాయి- అబ్బాయి క‌లిసి ఉంటే సంఘంలో ఎలా మాట్లాడుకుంటారు? పేరెంట్ కి ఎలాంటి స‌మ‌స్య‌లొస్తాయి? అన్న‌ది చూడొచ్చు.


*ఈ సినిమాని స్నేహితుల‌తో క‌లిసి తెర‌కెక్కించాం. నిర్మాత‌లు మా వాళ్లే కాబ‌ట్టి ఇండ‌స్ట్రీలో అనుభ‌వ‌జ్ఞుడిగా అన్నీ నేనే చూసుకున్నా. ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఈరోజుల్లో సాయి, అలాగే బిగ్ బాస్ భానుశ్రీ త‌దిత‌రులు చ‌క్క‌ని పాత్ర‌ల్లో న‌టించారు. చిన్న సినిమాల‌కు థియేట‌ర్ల స‌మ‌స్య ఏమీ లేదు. థియేట‌ర్ల‌కు రెంట్లు క‌ట్ట‌డం సినిమాలు వేసుకోవ‌డం అంతే క‌దా!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !