View

స్టైల్ గా సరికొత్త లుక్ తో చరణ్ సూరినేని

Thursday,February07th,2019, 11:37 AM

నటుడు పాదరసంలా ఉండాలని సినిమా పెద్దలు చెబుతుంటారు. పాత్రకు తగ్గట్టు మారుతూ ఉండాలని, పాత్రలో ఒదిగి నటించడానికి అతణ్ణి అతడు మార్చుకుంటూ ఉండాలని అంటుంటారు. తెలుగులో పాదరసం లాంటి యువ నటుల్లో చ‌ర‌ణ్‌ సూరినేని ఒకరు. 'బాహుబలి'లో కాలకేయ తమ్ముడిగానూ, 'పీఎస్వీ గరుడవేగ'లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్'లో మెయిన్ విలన్ గా నటించాడు. ఆ సినిమా చ‌ర‌ణ్‌దీప్‌కి చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది. అతడి వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో ప్రతిభ చాటుతున్న చరణ్ సూరినేని తాజాగా సరికొత్త మేకోవ‌ర్‌లోకి వచ్చాడు. జుట్టు బాగా పెంచి, కొంచెం గడ్డంతో స్టైల్‌గా కనిపిస్తున్నాడు.


ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక 'సైరా నరసింహారెడ్డి', యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కల్కి' చిత్రాల్లో చరణ్ దీప్ నటిస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న 'సీమరాజా'లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు.


ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ "రాజశేఖర్ గారి 'పీఎస్వీ గరుడవేగ'లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'కల్కి'లో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. 'గరుడవేగ'లో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే... 'కల్కి'లో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నా. అందులో నా పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. శివ కార్తికేయన్, సమంత, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీమ రాజా'లో నా పాత్రకూ మంచి స్పందన వచ్చింది. శుక్రవారం ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. కొత్త సినిమాల కోసం సరికొత్త మేకోవ‌ర్‌లోకి వచ్చాను. ప్రస్తుతం మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంట‌ర్‌నేష‌న‌ల్ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రతించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా. తెలుగులో, తమిళంలో నాకు మంచి మంచి పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా దర్శక, నిర్మాతలకు థాంక్స్" అన్నారు.


Charan Surineni undergoes new makeover


As the versatile actor of such films as 'PSV Garuda Vega', Charandeep aka Charan Surineni needs no introduction. As a quintessential baddie, the youngster has made a name for himself. His style of villainy is distinct and that explains why the guy is one of the most sought-after names. In the past, we have also seen him as 'Kalakeya' Prabhakar's brother in 'Baahubali' and as a villain in Puri Jagannadh's 'Loafer'. Not just in Telugu, Charan Surineni has consistently been doing nicely-written roles in Tamil and Kannada as well.


Charan Surineni will next be seen in Megastar Chiranjeevi's magnum opus 'Sye Raa Narasimha Reddy'. 'Kalki', the Prasanth Varma-directed movie starring Dr. Rajasekhar, is his another film. The actor is also part of 'Seemaraja', the Samantha-Sivakarthikeyan film, releasing on February 8.


These days, he is seen sporting a long hair and snazzy beard. Talking about his career, Charan says, "Playing the role of an NIA officer in 'PSV Garuda Vega' brought me a good name. I am glad to be once again working with Rajasekhar garu in 'Kalki'. I am playing a negative role, that of a cop, in 'Kalki'. I am glad to be doing 'Sye Raa'. I can't speak about the role as it's too early. Let me just say that it's a very good role. I am also busy with Tamil movies. I have done about ten films so far in Kollywood. After 'Seemaraja' in Tamil brought me laurels, I am doing a big-ticket entertainer currently. Besides these films, I am in talks for three-four big-ticket movies. I have also been approached for a web series by an international streaming site. I will talk about the project soon. I am happy about this phase and I thank the directors and producers for offering me the right roles."


Undergoing makeovers and showing new mannerisms is something Charan Surineni likes a lot. He has been an actor for about 8 years now. By playing versatile roles, the 31-year-old man has evolved as an actor. The Hyderabad-based actor, who is 6ft tall, is surely making the right career moves.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !