View

సూపర్ న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ సువ‌ర్ణ‌సుంద‌రి - ఇంద్రా

Wednesday,February13th,2019, 02:34 PM

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న చిత్రం "సువర్ణసుందరి". ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి రెండ‌వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర హీరో ఇంద్రా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ...


సినిమా గురించి...
సువ‌ర్ణ‌సుంద‌రి ఇటీవ‌లె థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా మొద‌లైన‌ప్పుడు చాలా చిన్న సినిమాగా మొద‌లై ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయింది. ఈచిత్రంలో న‌టించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కి అప్లైచేశాము. ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌డానికి అన్ని విధాల రెడీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత మంచిగా రావ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణం సూర్య‌గారే.


మీ క్యారెక్ట‌ర్ గురించి...
నా పేరు ఇంద్ర. ఇందులో నేను లీడ్ రోల్‌లో న‌టించాను. ఈ చిత్రాని కంటే ముందు నేను వంగ‌వీటిలో న‌టించాను. రామ్‌గోపాల్‌వ‌ర్మ్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ చిత్రంలో నేను ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించాను. లీడ్ రోల్‌లో చెయ్య‌డం ఇదే మొద‌టిసారి నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన డైరెక్ట‌ర్ సూర్య‌గారికి నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. ఒక యాక్ట‌ర్‌ని న‌మ్మి ఒక లీడ్ రోల్ ఇవ్వ‌డం అనేది ఈ రోజుల్లో సామాన్య‌మైన విష‌యం కాదు. నారోల్ రొమాంటిక్‌గా ఉంటుంది. ఇందులో రెండు స్ర్కీన్‌ప్లేలు న‌డుస్తూ ఉంటాయి. ఒకటి పీరియాడిక‌ల్‌, ఇంకోటి ప్ర‌జంట్‌. నేను సాక్షికి పెయిర్‌గా చేశాను. ఒక రొమాంటిక్ హీరోగా క‌న‌ప‌డ‌తాను. ఈ రెండు స్ర్కీన్‌ప్లేల మ‌ధ్య నాదొక ఫ‌న్ అండ్ రొమాంటిక్ క్యారెక్ట‌ర్ చాలా బావుంటుంది. డ‌బ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే సినిమా చాలా బాగా వ‌చ్చింది.


డైరెక్ట‌ర్ గురించి...
సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే మీకు అర్ధ‌మ‌వుతుంది. ఆయన ఎంత బాగా తీశారు అన్న‌ది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప‌బ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నీ ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.


డ‌బుల్ రోల్ చేశారా...
లేదండి సింగ‌ల్ రోల్‌. సాక్షి డ‌బుల్ రోల్ చేశారు. నేను ప్ర‌జంట్ జ‌న్మ‌లో ఆమెకు పెయిర్‌గా చేశాను.


సువ‌ర్ణ సుంద‌రి అంటే...
సువ‌ర్ణ‌సుంద‌రి అంటే ఒక విగ్ర‌హం.ఆకాలం ఆరు వంద‌ల సంవ‌త్స‌రాల‌ నుంచి ఈ కాలం వ‌ర‌కు క‌థ‌ ట్రావెల అవుతుంది. దానికి సంబంధించిన సినిమా ఇది.
ఒక సోషియో ఫ్యాంట‌సీ మూవీ. మైథ‌లాజిక‌ల్ కూడా. హైబ‌డ్జెట్ మూవీ అనుకున్నాం కానీ ఇంకా చాలా హై బ‌డ్జెట్ అయింది. సినిమా పైన ప్యాష‌న్‌తో జ‌నాలు ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో సూర్య‌గారు చేశారు. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది.


టెక్నిక‌ల్‌గా సినిమా ఎలా ఉంటుంది...
విఎఫ్ఎక్స్ సినిమాకి బాగా కుదిరాయి మంచి అనుభూతినిస్తాయి. ఈచిత్రానికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి మంచి టెక్నీషిన్స్‌. మ్యూజిక్ సాయికార్తిక్‌, కెమెరాః మ‌హంతి మేము స్క్రీన్‌లో చూసిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఆర్ ఆర్ కూడా చాలా బాగా కుదిరింది. సాంగ్స్ బాగా వ‌చ్చాయి. మంచి మంచి సినిమాలు చేసిన ప్ర‌వీణ్‌పూడి ఈ సినిమాకి ఎడిట‌ర్ గా కుదిరారు. ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌కుండా భారీ బ‌డ్జెట్ సినిమాలాగా చేశారు. ఈ సినిమాలో అదే ఖ‌ర్చు మీకు ఖచ్చితంగా క‌నిపిస్తుంది.


సాక్షి గురించి...
సాక్షి చాలా బాగా చేశారు. త‌ను చాలా సినిమాల్లోనే చేశాను. షూటింగ్ టైంలో నాకు కూడా యాక్టింగ్ ప‌రంగా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో అంద‌రూ చాలా బాగా చేశారు. సాయికుమార్‌, జ‌య‌ప్ర‌ద‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె న‌టించిన సినిమాలో చేయ‌డం నా అదృష్టం. జ‌య‌ప్ర‌ద‌గారితో నాకు సీన్స్ ఏమీ లేవు.


మీ గురించి...
నేను విజ‌య‌వాడ‌లో పుట్టాను. నేను దాస‌రికిర‌ణ‌కుమారిగారి క‌జిన్‌ని రామ్‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మాదే. కాని నేను ఎప్పుడూ నా బ్యాక్‌గ్రౌండ్ ఎక్క‌డ చెప్ప‌కుండానే ఆడిష‌న్స్‌కి వెళ్ళాను. నేను వంగ‌వీటిలో చేస్తుండ‌గా నాకు సూర్య‌గారు ఫోన్ చేసి ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు.


యాక్టింగ్ నేర్చుకున్నారా...
మ‌ధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. స్వ‌ర్గీయులు శ్రీ‌రామ్‌గారిద‌గ్గ‌ర నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్‌తో నేను ప్రాక్టీస్ చేశాను. ఆయ‌న వంగ‌వీటి చేస్తున్న‌ప్పుడు కూడా ఆయ‌న‌కు నేనెవ‌రో తెలియ‌కుండానే నాకు పాత్ర‌ని ఇచ్చారు.


త‌ర్వాత ప్రాజెక్ట్స్‌...
రామ‌చ‌క్క‌ని సీత అనే చిత్రంలో చేస్తున్నాను అందులో కూడా లీడ్ రోల్ లో చేస్తున్నాను. ఓంకార్ గారి అసిస్టెంట్ శ్రీ‌హ‌ర్ష మండా గారితో చేశాను. ఈ రెండూసినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్స్. 5,6రోజుల్లో షూటింగ్ పూర్త‌వుతుంది. అది కూడా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. న‌న్ను నేను ప్రూవ్ చేసుకోడానికి ఈ రెండు సినిమాలు నాకు మంచి అవ‌కాశాలుగా భావిస్తున్నాను. ఈ సినిమా మార్చిరెండో వారంలో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా చూసి న‌న్ను ఆద‌రిస్తార‌ని నాకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని కోరుకుంటున్నాను అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !