View

ఐఐటీ కృష్ణమూర్తి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల.. ఫిబ్రవరి 24 న టీజర్..!

Monday,February18th,2019, 02:06 PM

పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఐఐటీ కృష్ణమూర్తి '. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ లో "మిస్సింగ్- లాస్ట్ సీన్ సాటర్ డే ఈవినింగ్ " అనే క్యాప్షన్స్, సినిమా పై మంచి ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి.. ఇంకా ఈ పోస్టర్ లో సీరియస్ లుక్ లో హీరో కనిపిస్తూ ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటీ కలిగిస్తున్నారు.. వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 24 న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. వేసవి కానుకగా మే 28 న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సినిమా కి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తుండగా, యేసు పి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు..


నటీనటులు : పృద్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు..
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : శ్రీ వర్ధన్
సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర
నిర్మాత : ప్రసాద్ నేకూరి
బ్యానర్ : క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీ క్రిష్
సినిమాటోగ్రఫీ: యేసు.పి
సంగీతం: నరేష్ కుమారన్
ఎడిటర్ : అనిల్ కుమార్.పి
రచన : నాగార్జున మనపాక
గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ
లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి
ప్రొడక్షన్ కంట్రోలర్ : అశ్విన్ , ఆనంద్ కుమార్
క్యాస్టింగ్ : సూర్య తేజ
కలరిస్ట్ : శ్రీనివాస్ మామిడి
పి.ఆర్.ఓ : సాయి సతీష్


IIT Krishnamurthy First Look Launched, Teaser On Feb 24


Prudhvi Dandamuri and Maira Doshi are playing the lead roles in 'IIT Krishnamurthy'. The film billed to be a corporate crime thriller is directed by debutante Sree Vardhan. The film with unique story and screenplay is fast-progressing with its shoot.


IIT Krishnamurthy’s first look poster has been released today. The caption - "Missing- Last Seen Saturday Day Evening" in the poster is generating curiosity. Hero Prudhvi Dandamuri’s intense looks in the poster further increases the interest on the film.


Vinay Varma, Bharathi Anand, Banerjee and star comedian Satya will be seen in key roles. Producers announced to release teaser of the film on February 24th. They are planning to release the film worldwide on May 28th as summer special.


Naresh Kumar is scoring music for the movie, while Yesu P is handling cinematography. Prem Kumar is presenting the film produced by Prasad Nekuri under Crystolyte Media Creations banner.


Actors: Prudhvi Dandamuri, Maira Doshi, Vinay Verma, Bharathi Anand, Banerjee, Comedian Satya and others.
Technicians:
Director: Sree Vardhan
Presenter: Prem Kumar Patra
Producer: Prasad Nekuri
Banner: Crystolyte Media Creations
Executive Producer: Sree Krish
Cinematography: Yesu P
Music: Naresh Kumaran
Editor: Anil Kumar P
Writer: Nagarjuna Manapaka
Lyricist: Ramanjaneyulu Sankarpoo
Line Producer: LV Vasuki
Production Controller: Ashwin, Anand Kumar
Casting: Surya Teja
Colorist: Srinivas Mamidi
PRO: Sai SatishAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !