View

అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాతగా 'మేజర్'

Thursday,February28th,2019, 04:16 AM

ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొంద‌నుంది. అడివి ఎంట‌ర్ టైన్మెంట్‌, శ‌ర‌త్ చంద్ర‌, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మేజ‌ర్ సినిమా షూటింగ్‌ను 2019 వేస‌విలో ప్రారంభిస్తారు. 2020లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.
ద్వి భాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొంద‌బోయే ఈ సినిమా శౌర్యం, త్యాగం మేళ‌వింపుగా ఇన్‌స్ఫైర్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే జిఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెర‌గ‌నుంది.


26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. క్ష‌ణం, గూఢ‌చారి వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల్లో న‌టించి మెప్పించిన అడివిశేష్ ఇందులోహీరోగా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా కూడా వ‌ర్క్ చేశారు అడివిశేష్. గూఢ‌చారి ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు.


సోనీ పిక్చ‌ర్స్ ఇంటర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ - ప్యాడ్ మాన్‌, 102 నాటౌట్ వంటి బాలీవుడ్ చిత్రాల‌తో పాటు మ‌ల‌యాళ చిత్రం 9ని ప్రేక్ష‌కుల‌కు అందించి వారికి ద‌గ్గ‌ర‌య్యాం. మేజ‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే ఇది శ‌క్తివంత‌మైన క‌థే కాదు.. మ‌న దేశంలోని వారిని, స‌రిహ‌ద్దుల‌ను దాటి ఉన్న ఇండియ‌న్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్ర‌మిది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఇలాంటి ఓ గొప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.


సోని పిక్చ‌ర్స ఎంట‌ర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ - మ‌హేష్‌గారు, న‌మ్ర‌త‌గారితో అసోసియేట్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వారిని హిందీ చిత్ర సీమ‌లోకి మ‌న‌స్ఫూర్తిగా అహ్వానిస్తున్నాం. అలాగే హీరో అడివిశేష్‌, డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క ల‌కు కూడా బాలీవుడ్‌లోకి వెల్‌కం చెబుతున్నాం అన్నారు.


జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని మాట్లాడుతూ - మా జిఎంబి బ్యాన‌ర్‌లో ఇలాంటి యూనిక్, ఒరిజిన‌ల్ స్టోరీ తెర‌కెక్కించ‌బోతున్నందుకు హ్య‌పీగా ఉంది. ఇదొక నేష‌న‌ల్ హీరో మూవీ. మేజ‌ర్ సినిమా క‌థ విష‌యంలో అడివిశేష్‌, శ‌శికిర‌ణ్ తిక్క నిజాయతీ, విజ‌న్ ఆక‌ట్టుకున్నాయి. సోనీ పిక్చ‌ర్స్ రూపంలో మంచి నిర్మాణ సంస్థ మాతో జ‌త క‌లిసింది. ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాల‌ను తీసుకొచ్చేలా సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి ముందుకు వెళ్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !