View

షార్ట్ టెంపర్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

Friday,March01st,2019, 12:40 PM

ప్ర‌వీణా క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్న చిత్రం షార్ట్ టెంప‌ర్‌. న‌వీన్, ఆదిత్యోమ్‌, షాలిని చౌహ‌న్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం శుక్ర‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజాకార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు క్లాప్ కొట్ట‌గా, ఫ‌స్ట్‌షాట్‌కి మా అధ్య‌క్షులు శివాజీరాజా కెమెరాస్విచాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో...


తాగుబోతు ర‌మేష్ మాట్లాడుతూ... ఈ చిత్రం ఓపెనింగ్‌కి నేను రావ‌డానికి ముఖ్య‌కార‌ణం ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు ప‌ది ఏళ్ళ నుంచి మంచి స్నేహితుడు. ఆ స్నేహంతోనే నేను ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా బాగా ఆడాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. ఈ టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ర‌చ్చ ర‌వి మాట్లాడుతూ... కామెడీ సినిమాలు ఆడితే ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం యాక్ష‌న్‌, కామెడీ మూవీ. ఈ చిత్రంలో న‌టించే వాళ్ళంద‌రూ కొత్త‌వాళ్ళు మీరంద‌రూ వీళ్ళ‌ని ఎంక‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ... ఇంత‌కు ముందు నేను రెండు చిత్రాలు నిర్మించాను. కాని వాటికంటే ఈ చిత్రం చాలా పెద్ద బ‌డ్జెట్ చిత్రం. ఇందులో మా అబ్బాయే హీరో. ఈ చిత్రంలోని స‌న్నివేశాల‌న్నీ బ్యాకాంక్‌లో చిత్రీక‌ర‌ణ ఉంటుంది. ఇది చాలా డిఫ‌రెంట్ స్టోరీ ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో రాలేదు అని అన్నారు.


హీరో న‌వీన్ మాట్లాడుతూ...రాఘ‌వ‌గారు స్టోరీని చాలా బాగా డిజైన్ చేశారు. సార్ క‌థ‌ను చెప్ప‌డం కూడా చాలా చ‌క్క‌గా చెప్పారు. ఆయ‌న క‌థ చెపుతుంటే క‌థ‌ని నేను చూసిన‌ట్లు అనిపించింది అన్నారు.


డైరెక్ట‌ర్ రాఘ‌వ మాట్లాడ‌తూ... నేను ఇండ‌స్ర్టీలో 15 సంవ‌త్స‌రాలుగా ఉంటున్నాను. రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఎన్నో సినిమాలు చేశాను. కాని అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ఈ సినిమా. ప్రొడ్యూస‌ర్‌గారు చాలా మంచివారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా చేశారు. అందుకు ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో హీరో చాలాబాగా క‌ష్ట‌ప‌డ్డారు. తన పాత్ర కోసం రోజుకి 8గంట‌ల పాటు జిమ్‌లోనే గ‌డిపేవారు. యాక్టింగ్ క్లాసెస్‌కి వెళ్ళి బాగా నేర్చుకున్నారు. నాకు కామెడీ ట‌చ్ ఉన్న చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆలీగారు ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించారు. మ‌రో ముఖ్య పాత్ర‌లో ఆదిత్య ఓమ్ గారు కూడా న‌టించారు. మంచి ప్యాడింగ్ ఉన్నారు. మార్చి ఎండింగ్ నుంచి షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. మొత్తం రెండు షెడ్యూల్స్‌. ఒక‌టి బ్యాంక్‌లో మ‌రోటి. ఏద‌న్నా ఒక చిన్న విలేజ్‌లో అని అన్నారు.


హీరోయిన్ షాలిని, సుభాంగిపంత్‌ మాట్లాడుతూ... మాకు ఈ చిత్రంలో అవ‌కాశం ఇచ్చినందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ముందుగా ఇంత మంచి పాత్ర‌లు రాసినందుకు మా డైరెక్ట‌ర్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్ర యూనిట్ మొత్తం మాకు ఎంతో స‌హ‌క‌రించింది. హీరోకూడా చాలా హెల్ప్ చేశారు అని అన్నారు.


న‌టీన‌టులుః న‌వీన్‌, ఆదిత్య ఓమ్‌, షాలినిచౌహ‌న్‌, సుభాంగిపంత్‌, ఆలీ, బండ‌ర‌ఘు, రంగ‌స్థ‌లంమ‌హేష్‌, తాగుబోతు ర‌మేష్‌, న‌ల్ల‌వేణు, దీప‌క్‌భాటియా, షేకింగ్ శేషు, మ‌ధు, ప్ర‌కాష్ సుద‌ర్శ‌న్‌, శ్రీ‌ల‌క్ష్మి, వివ‌రెడ్డి ఫిష్‌వెంక‌ట్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ఃడేవిడ్‌.జి.డి.ఓపిఃజ‌గ‌న్‌.ఎ, ఎడిట‌ర్ఃకె.ఏ.వైజ.పాపారావు,

కొరియోగ్ర‌ఫీఃజొజో, సామ్రాట్‌, ఫైట్స్ఃదేవ‌రాజ్‌, లిరిక్స్ః విజ‌యేంద్ర‌చేలో, సురేష్‌క‌డారి, ప్ర‌భాక‌ర్‌దండు, ఈశ్వ‌రా, డైలాగ్స్ః వెంక‌ట్‌.టి.దినేష్‌, చిన్నా, విఎఫ్ెక్స్ఃచందుఆది, ప‌బ్లిసిటీ డిజైన్స్ఃవివ‌రెడ్డి, పిఆర్ోఃచంద్ర‌వ‌ట్టికూరి, మోహ‌న్‌తుమ్మ‌ల‌, ప్రొడ్యూస‌ర్ఃఎన్‌.ఆర్‌.ఆర్. క‌థ, ద‌ర్శ‌క‌త్వంః రాఘ‌వ‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !