View

స్వయంవద టీజర్ ని ఆవిష్కరించిన నిర్మాత కళ్యాణ్

Friday,March01st,2019, 01:49 PM

ఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌గా ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం స్వ‌యంవ‌ద. ఈ సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి. క‌ళ్యాణ్ టీజ‌ర్ ఆవిష్క‌రించారు.


అనంత‌రం సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ - మోష‌న్ పోస్ట‌ర్, టీజ‌ర్ బాగున్నాయి. ఇటీవ‌ల కాలంలో హార‌ర్ జోన‌ర్ సినిమాలు మంచి ఫ‌లితాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఇదే టీమ్ భ‌విష్య‌త్ లో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నా అని అన్నారు.


హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ - టీజ‌ర్ చూస్తే మా క‌ష్టం క‌నిపిస్తుంది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లిద్ద‌రూ ఎక్క‌డా రాజీ ప‌కుండా సినిమా చేసారు. స్టోరీ బేస్ట్ సినిమా ఇది. సీనియ‌ర్ న‌టుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మంచి ఎక్స్ పీరియ‌న్స్ ని ఇచ్చింది అన్నారు.


హీరోయిన్ అనికా రావు మాట్లాడుతూ - ఇందులో మొత్తం ఆరు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తా. ఛాలెంజింగ్ గా అనిపించింది. మంచి కోస్టార్స్ కుద‌ర‌డం వ‌ల్లే ఆ పాత్ర‌ల్లో ఒత్తిడి లేకుండా న‌టించ‌గ‌లిగాను. డైరెక్ట‌ర్ ప్ర‌తీ స‌న్నివేశాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు అని అన్నారు.


ద‌ర్శ‌కుడు వివేక్ వ‌ర్మ మాట్లాడుతూ - హార‌ర్ , థ్రిల్ల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, స‌స్పెన్స్ అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. ఆరేళ్ల వ‌య‌సున్నవారి నుంచి 60 ఏళ్ల వ‌య‌సు గ‌ల వ‌ర‌కూ అంద‌రూ క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా. అస‌భ్య‌కర స‌న్నివేశాలు ఎక్క‌డా ఉండ‌వు. క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్. క‌థ‌ను న‌మ్ముకుని చేసాం. మా ప్ర‌య‌త్న‌నాన్ని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నాఅని అన్నారు.


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - స్వ‌యం వ‌ద టీజ‌ర్ ప్రామిసింగ్ గా ఉంది. టీజ‌ర్ చూస్తుంటే మేకింగ్ బాగుంద‌నిపిస్తోంది. కెమెరా ప‌నితనం బాగుంది. ప్ర‌స్తుతం హార‌ర్ కామెడీ సినిమాలు స‌క్సెస్ అవుతున్నాయి. ఆ కోవ‌లో ఈ సినిమా కూడా చ‌క్క‌ని విజ‌యం సాధించాలి అని అన్నారు.


నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ - సినిమా బాగా వ‌చ్చింది. సాంకేతిక ప‌రంగాను హైలైట్ గా ఉంటుంది. థియేట‌ర్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుడికి కొత్త అనుభూతిని మా సినిమా ఇస్తుంది. న‌టీన‌టులంతా చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం ప్ర‌శంస‌నీయం. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న మా సినిమాని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా అని అన్నారు.


ఈ చిత్రంలో అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృస్‌న ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష న‌టిస్తున్నారు.


ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !